Home Cinema Happy Days Appu: హ్యాపీడేస్ చిత్రంలో నటించిన అప్పు జీవితం పవన్ కళ్యాణ్ వల్లే సర్వనాశనం...

Happy Days Appu: హ్యాపీడేస్ చిత్రంలో నటించిన అప్పు జీవితం పవన్ కళ్యాణ్ వల్లే సర్వనాశనం అయ్యిందా.?

Happy Days Appus: శేఖర్ కమల దర్శకత్వం వహించి తెరకు ఎక్కించినటువంటి బ్యూటిఫుల్ చిత్రం హ్యాపీ డేస్. ఇక ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళ మాత్రం ఎందరో బిటెక్ చదవడానికి మాత్రం కచ్చితంగా పరుగులు తీశారు అందులో నేను కూడా ఒకటిని.. ఇలాంటి చిత్రం గురించి పరిచయాలు అవసరం లేదు. బ్యూటిఫుల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా భారీ స్థాయిలో పాపులాటి దక్కించుకుంది ఈ చిత్రం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం తన జీవితంలో మర్చిపోలేడని చెప్పాలి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది హ్యాపీడేస్ మూవీ. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించిందనే చెప్పాలి. అందులో మనందరినీ ఎంతగానో అలరించిన ఓ పాత్ర అప్పు. ఇక ఈ పాత్రను పోషించింది మరెవరో కాదు గాయత్రి రావు. తనదైన నటనతో ఈ చిత్రంలో అందరినీ అలరించిన అప్పు ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర ఉన్నాయి చెప్పాలి.

See also  Venuswamy - Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక తప్పదంటున్న వేణుస్వామి..

is-appus-life-ruined-by-pawan-kalyan-who-starred-in-the-movie-happy-days

ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించడంలో అప్పు ఎంతగానో పాత్ర పోషించింది అని చెప్పడంలో సందేహం లేకపోలేదు. ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరికీ అవకాశాలు రా సాగాయి. అందులో భాగంగానే అప్పు పాత్రలో నటించిన గాయత్రి రావుకి కూడా అవకాశాలు కలిగాయి. కానీ అనుకున్నంత స్థాయిలో అవి సక్సెస్ తీరాలకు చేరుకోలేకపోయింది. ఇక గాయత్రి రావు (Happy Days Appus) తల్లి ఎవరో కాదు బెంగుళూరు పద్మ. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అందరినీ ఎంతగానో మెప్పించింది. అందులో భాగంగానే బెంగుళూరు పద్మ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానళ్ళో ఇంటర్య్వూలో పాల్గొని తన కూతురు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోవడానికి గల విషయాలను పంచుకున్నది.

See also  Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

is-appus-life-ruined-by-pawan-kalyan-who-starred-in-the-movie-happy-days

ఇంటర్వూలో భాగంగా తన కూతురుకి గురించి మాట్లాడుతూ సంచలనమైన విషయాలను బయట పెట్టింది. తన కూతురికి స్పోర్ట్స్ పై ఎంతో ఆసక్తి ఉందని.. ఓ సందర్భంలో శేఖర్ కమ్ముల ఆమెను చూసి ఆ పాత్ర కోసం ఎంపిక చేశాడని తెలిపింది. ఇక ఆమెను ఆ పాత్రలో నటింపజేయడానికి ఆమె జుట్టు మొత్తం కూడా కత్తిరించారని తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత గాయత్రి హర్రర్ చిత్రంలో నటించిన ఆ తర్వాత ఓ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా నటించిందని తెలిపింది. ఇక ఈ చిత్రంలో ఆమె గోల్డ్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.. ఇదే చిత్రంలో నటించిన తర్వాతే ఆమె సినీ కెరియర్ నాశనం అయిందని ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తల్లి వెల్లడించింది.

See also  Pushpa 2 : పుష్ప 2 సినిమాలో ఊహించని విధంగా అవి అన్ని సార్లు..

is-appus-life-ruined-by-pawan-kalyan-who-starred-in-the-movie-happy-days

మొదట ఈ చిత్రంలో నటించడానికి ఆమెకి స్టోరీ వేరేలా చెప్పారని ఆ స్టోరీ మొత్తం ట్రయాంగిల్ స్టోరీ అని వెల్లడించారని మొదట ఒకరకంగా స్టోరీ చెప్పారని ఆ తర్వాత పాత్ర మరోక ఉందని బెంగళూరు పద్మ వెల్లడించింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కోసమే చిత్రంలో నటిస్తే.. ఆ చిత్రంలో నటించిన మోసపోయానని తెలిపింది. ఇక ఈ చిత్రం తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ పూర్తిగా పోయి విదేశాలకు వెళ్లిపోయిందని ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన తల్లి బెంగళూరు పద్మ వెల్లడించింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న కామెంట్లు కాదనాన్న ప్రకారం మొత్తానికైతే ఆమెను నమ్మించి మోసం చేశారని కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.