Home Cinema Kethika Sharma: మరీ అంతలా కేతిక శర్మను మొత్తం ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు వాడుకున్నాడా.?

Kethika Sharma: మరీ అంతలా కేతిక శర్మను మొత్తం ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు వాడుకున్నాడా.?

Heroine Kethika Sharma: ఢిల్లీలో పుట్టిన ఈ బేబీ డాల్ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన చిత్రం 2021వ సంవత్సరంలో విడుదల అయింది. రొమాంటిక్ పేరుతో ఈ చిత్రం తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయింది. ఇక ఈ చిత్రం కేతిక శర్మకు తొలి చిత్రం.. ఈ చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెటింది కేతిక.. కాగా తొలి చిత్రం లోనే ఎలాంటి హద్దు అదుపు లేకుండా తన అంద చందాలను ఆరబోస్తూ ఎంతో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది కేతిక. ఇక ఈ చిత్రం భారీ స్థాయిలో కాకపోయినా మిక్స్ టాక్ కైవసం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత కేతికకు వరుస అవకాశాలు అయితే దక్కలేదు.

See also  Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

did-the-star-directors-son-completely-use-the-heroine-ketika-sharma

అయితే తను రొమాంటిక్ చిత్రం తో పాటు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా చిత్రం లో.. అలాగే నాగశౌర్య తో లక్ష్య చిత్రంలో.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రో చిత్రంలో కూడా ఈమె నటిస్తుంది. అలాంటి కేతిక శర్మ పై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వైరల్ అవుతున్న వార్త ఏంటంటే? ఓ స్టార్ డైరెక్టర్ కొడుకు కేతిక శర్మని పూర్తిగా వాడేసాడా.? అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా లో సైతం ఇదే వార్త.. ఇక అసలు విషయం ఏంటంటే.. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరితో కలిసి నటించిన రొమాంటిక్ చిత్రంతో మొదటి సారిగా వీళ్లిద్దర పరిచయమయ్యారు.

See also  Samantha : సమంత రెండో పెళ్లి తో ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పిన వేణుస్వామి.. ముఖ్యంగా..

did-the-star-directors-son-completely-use-the-heroine-ketika-sharma

ఇక ఈ రొమాంటిక్ చిత్రం యొక్క షూటింగ్ మొత్తం చాలా బాగం గోవాలోనే జరిగిన సంగతి మనమందరం చూసాము. కాగా ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో కేతిక శర్మ ఇద్దరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారట.. అయితే ఆ ఎంజాయ్మెంట్ దాదాపు అందరూ చేసేదే.. అందరిలా పార్టీలు, పబ్బుల వరకు ఆగకుండా వీలు మాత్రం ఏకంగా బెడ్ రూమ్ వరకు వెళ్లిందంటూ సోషల్ మీడియాలో వాడితో అయితే వైరల్ గా మారింది. వీళ్ళిద్దరూ గోవా లో ఉన్న ఓయో రూమ్స్ లో చాలా ఎంజాయ్ చేశారని.. రొమాంటిక్ చిత్రానికి సంబంధించిన పలువురు చిత్ర యూనిట్ వాళ్ళు మాట్లాడుకుంటుండగా పూరి జగన్నాథ్ సన్నిహితులు ఈ విషయాన్ని విన్నారట.

See also  Sekhar master shraddha: ఢీ 15 లో శ్రద్దా-శేఖర్ మాస్టర్ స్టేజి పైన మత్తెక్కించే ఫెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు - వీడియో..

did-the-star-directors-son-completely-use-the-heroine-ketika-sharma

అయితే మొదట ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ చెప్పడంతో తన కొడుకు ఆకాశపురికి వార్నింగ్ ఇచ్చాడట. నీకు ఇప్పుడే చెప్తున్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇలాంటి పనులలో జోక్యం చేసుకుంటే మాత్రమే నీకు అసలు భవిష్యత్తు ఉండదు అని చెప్పాడట. ఇక అప్పటి నుంచి ఆకాష్ హీరోయిన్ విషయంలో చాలా భయపడుతున్నాడట. కాగా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఒక స్టార్ స్థానాన్ని పొందకముందే అప్పపుడే ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు పూర్తిగా కేతికను (Heroine Kethika Sharma)  వాడేసాడా.? అంటూ ఇండస్ట్రీలో చాలా మంది నెటిజన్ లు పిచ్చిపిచ్చిగా కామెంట్లు రాస్తున్నారు.