Home Cinema Just Miss: ప్రభాస్ – శ్రీలీల కాంబినేషన్ లో కొద్దిలో మిస్ అయిన సినిమా ఏంటో...

Just Miss: ప్రభాస్ – శ్రీలీల కాంబినేషన్ లో కొద్దిలో మిస్ అయిన సినిమా ఏంటో మీకు తెలుసా.?

Prabhas Srileelas: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని భారీ పాపులార్టీని మూట కట్టుకున్న భామ శ్రీ లీల గురించి ఎంత పరిచయం చేసుకున్న తక్కువే అవుతుంది. చాల చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టి ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అసలు ఆమె చేసింది రెండు సినిమాలు కానీ ఆమె చేతిలో ప్రస్తుతం డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అంటే అర్థం అవుతుంది. ఆమె ఎంతలా ఇండస్ట్రీలో ఉన్న పేరు మార్మోగిపోయేలా చేసుకుందో.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తన ఫేట్ ను మార్చుకొని తన పేరును పదిలం చేసుకొని

do-you-know-the-movie-that-was-almost-missed-in-prabhas-srileelas-combination

ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలను సైతం తన వెంట తిప్పించుకుంటూ ఉండే అంత స్థాయికి ఎదిగింది అంటే ఎవరు ఊహించలేని విషయం. కుర్ర హీరోల నుండి మొదలు పెడితే సీనియర్ హీరోలు వరకు ఎవరితో సినిమాలు చేయాలంటే శ్రీ లీల అనే పేరు తప్ప మరొక పేరు రావడమే లేదు. ఇక ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఉన్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటిస్తున్నది. ఈ అమ్మడు వార్త అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుందన్న అన్న విషయం ఒకటి మనకు తెలిసింది. అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కూడా..

See also  Tamannaah: తమన్నా తప్ప మరెవ్వరూ ఇంత రొమాంటిక్ గా నటించలేరంటూ ఆమె ప్రియుడు పొగడ్తలతో ఏం చేసాడంటే.?

pramukha-nati-indu-commetns-on-prabhas-become-viral

అది ఏంటంటే పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో ఈ అమ్మడు అసలు నటించాల్సి ఉందట. కానీ లాస్ట్ మినిట్ లో జస్ట్ మిస్ అయిపోయిందంటూ మనకు సమాచారం తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారు.? ఆ చిత్రం మరేదో కాదు మారుతి ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్. ఇక ఈ చిత్రం సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా చిన్న సినిమా అయినా ఓకే చేసిందట. కానీ ప్రభాస్ మాత్రం చాలా సున్నితంగా ఈ చిత్రం నుండి ఆమెను తీసేయమంటూ తెలియజేసాడట. అందుకు అసలు సిసలైన కారణం లేకపోలేదు.

See also  Nayanthara: పెళ్లి అయ్యాక కూడా నయనతారని డబ్బు కోసం అలాంటి పని చెయ్యడానికి ఎవరు ఒప్పించారో!

do-you-know-the-movie-that-was-almost-missed-in-prabhas-srileelas-combination

మరి ఆ కారణమేంటంటే.. శ్రీ లీల హైట్ తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ ఏమో ఆరడుగుల అందగాడు ఆజానుబావుడు మరి ప్రభాస్ పక్కన శ్రీ లీల ఎలా సెట్ అవుతుందనుకుంటాడు మారుతి. సరిపోతుందా ఈడు జోడు సరిగా ఉండాలి కదా.? ఈడు జోడు సరిగా చూస్తేనే కదా జనాలు కూడా మెచ్చుకోవాలి అంటూ జనాలు కూడా గుర్రుమన్నారట. అయితే అలా తనకు ఎంతో ఇష్టమైన హీరోతో కలిసి నటించే అవకాశాన్ని శ్రీ లీల ఇలా వచ్చినట్లే వచ్చి అలా చేజార్చుకుందట. ఆ తర్వాత శ్రీ లీల తెగ బాధపడిపోయిందట. మరి ఈ విషయం సంగతేమో గాని ప్రస్తుతం శ్రీ లీల మాత్రం అందని ద్రాక్ష పండులా మారింది. మరి వీళ్ళిద్దరి కాంబోలో మరి త్వరలో ఆయన ఏదైనా చిత్రం వస్తుందేమో వేచి చూడాలి. (Prabhas Srileelas)