Home Cinema Anushka : వాళ్ళ ఇంటికి వెళ్లిన అనుష్కని ఏడిపించి పంపారట..

Anushka : వాళ్ళ ఇంటికి వెళ్లిన అనుష్కని ఏడిపించి పంపారట..

anushka-cried-after-known-about-those-women-problems-in-that-house

Anushka : హీరోయిన్ గా అనుష్క సాధించిన సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అందరికి కనిపిస్తుంది గాని.. ఫెయిల్యూర్, అది చవిచూసినప్పుడు కలిగే పెయిన్ చాలామందికి తెలియకుండానే ( Anushka cried after known ) మాసిపోతాయి. అలాగే అనుష్క జీవితంలో కూడా హీరోయిన్గా అవుదాం అని ఎంతో ఆశతో వచ్చిన తనకి.. ఆఫర్లు దొరకక ఒక సీరియల్ లో నటించగా.. ఆ సీరియల్ దర్శకుడు కూడా నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు అని ముఖం మీద అనడంతో ఆమె ఎంతగానో బాధ పడిందంట. ఇక సినిమా రంగం అనేది అనవసరం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో ఆమెకు పూరి జగన్నాథ్ ని పరిచయం చేసాడంట భూమిక భర్త.

anushka-cried-after-known-about-those-women-problems-in-that-house

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ సినిమాలో అనుష్కకి ఒక పాత్రని ఇవ్వడం జరిగింది. ఆ పాత్రలో అనుష్క తన నటనా ప్రతిభని మొదటి సినిమా అయినా కూడా చక్కగా చూపించింది. నాగార్జున ( Anushka cried after known ) సరసన నటించే అవకాశం తొలిసారి దొరకడం ఆమె అదృష్టమని అనుకోవాలి. ఆ సినిమా నుంచి మొదలైన అనుష్క కెరియర్ ఆగకుండా.. చివరికి బాహుబలి2 వరకు వెళ్ళింది. అలాంటి అనుష్క ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు నటించడం, ఎంతో గొప్ప ఖ్యాతిని సంపాదించడం కూడా జరిగింది. గ్లామర్ హీరోయిన్గా ప్రతి హీరో సరసన తన టాలెంట్ నిరూపించడమే కాకుండా.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా అద్భుతంగా నటించింది.

See also  Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా టైటిల్ తో పాటు అది కూడా లీక్..

anushka-cried-after-known-about-those-women-problems-in-that-house

ఆమె ఏ పాత్రని ఇలా నటించినా కూడా అభిమానులు దాన్ని ఓన్ చేసుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అనుష్క క్రిష్ దర్శకత్వంలో వేదం అనే సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. క్రిష్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాసి.. ఆ సినిమాలో అనుష్క, అల్లు అర్జున్ లాంటి వాళ్ళను కూడా పెట్టి ఒక ( Anushka cried after known ) మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్ర ఒక వేశ్య పాత్ర. అనుష్క ఈ పాత్రలో ఎంతో న్యాచురల్ గా నటించింది. ఆ పాత్రను పోషించడానికి ఒప్పుకొని దానిలో ఇమిడిపోయి ఎంతో అద్భుతంగా అందరికి కళ్ళంట నీళ్లు రప్పించింది. ఈ సినిమాలో ఒక పాట సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. ఆ పాటలో అనుష్కనే నటించింది. ఆ పాట.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట.

See also  Mahesh Babu : పెళ్ళాం దగ్గర బతికి బట్టగట్టాలంటే ఎప్పుడు ఆ పని మాత్రం చేయాలంటున్న మహేష్ బాబు..

anushka-cried-after-known-about-those-women-problems-in-that-house

ఈ పాటను చిత్రీకరించేటప్పుడు నిజంగానే ఒక వేశ్య ఇలాంటి జీవితం నుంచి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఫీలింగ్ రావడం కోసం.. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్న ఇంటికే తీసుకెళ్లి అక్కడే షూటింగ్ చేశాడంట క్రిష్. అయితే ఆ ఇళ్లల్లోకి వెళ్లిన అనుష్క షూటింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ కష్టాలు విన్నాదంట. ఆడవాళ్లు డబ్బు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారా? ఇంత అన్యాయమా అనుకుంటూ అక్కడక్కడ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి పోయిందంట. ఆ తర్వాత ఆమె మళ్ళీ నార్మల్ అవ్వడానికి రెండు రోజులు టైం తీసుకుని.. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ వచ్చి తన పని తాను చూసుకుందట. అలా అనుష్క ఆడవాళ్ళ కష్టాలను విని.. కల్లారా వాళ్ళు చెప్తుంటే చూసి.. కన్నీళ్లు పెట్టుకోక తప్పలేదు అంట. ఈ విషయం అనుష్క ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.