Home Cinema Jr NTR – Allu Arjun : ఎన్టీఆర్ తప్పుకున్నాడని ఆమెని తెగ లవ్ చేసి...

Jr NTR – Allu Arjun : ఎన్టీఆర్ తప్పుకున్నాడని ఆమెని తెగ లవ్ చేసి బాగా సంపాదించుకున్న బన్నీ!

allu-arjun-blockbuster-movie-rejected-by-jr-ntr

Jr NTR – Allu Arjun : సినిమా కథ రాసుకునేటప్పుడు ప్రతి దర్శకుడు అది సూపర్ హిట్ అవ్వాలని ఆలోచిస్తూనే రాస్తాడు. ఆ కథను తీసుకెళ్లి హీరోని ఒప్పించి దాన్ని చిత్రీకరించే రూపంలోకి తీసుకొచ్చినప్పుడు మళ్లీ అందులో ఎన్నో పనులు ఉంటాయి. ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఏ ఒక్క దాని మీద ఆధారపడి ( Allu Arjun and NTR ) ఉండదు.. అన్ని సమ్మేళనంగా, సమూహంగా కలిసి రావాలి. అలాంటప్పుడే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏ సినిమా ఎప్పుడు ఏమవుతుందో తెలీదు.. చాలా అంచనాలతో చేసిన సినిమాలు డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంటాది.. ఏదో చిన్న బడ్జెట్ తో సింపుల్ గా సినిమా తీస్తే.. ఒక్కొక్కసారి అవి బ్లాక్ బస్టర్గా కూడా మిగులుతాయి.

allu-arjun-blockbuster-movie-rejected-by-jr-ntr

అలాగే సుకుమార్ ఎంత గొప్ప దర్శకుడో మనందరికీ తెలిసిందే. సుకుమారి మొదటి సినిమా ఆర్య. ఆర్య సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ( Allu Arjun and NTR ) ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ పాస్టర్ గా నిలిచింది. ఫీల్ మై లవ్ అంటూ తన ప్రేమని పుచ్చుకునే వాడికి అంత ఉంటె.. ఇచ్చేవాడికి ఎంత ఉండాలి? అంటూ ప్రేమించే వాడిదే అప్పర్ హ్యాండ్ అని వన్ సైడ్ లవ్ ఎంత గొప్పదో చెబుతూ.. చాలా వెరైటీగా, అద్భుతంగా యూత్ ని అట్రాక్ట్ చేసుకున్న గొప్ప సినిమా. ఆ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ సూపర్ స్థాయికి వెళ్ళింది. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది.

See also  Renu Desai : రేణుదేశాయ్ రెండవ పెళ్లి ఎప్పుడో చెప్పేసింది.. ఎవరితో అనేది తెలిసిపోతుంది..

allu-arjun-blockbuster-movie-rejected-by-jr-ntr

ఈ సినిమా మొట్టమొదట సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అంట. ఈ సినిమా చేయమని హీరోగా అడిగాడంట. జూనియర్ ఎన్టీఆర్ కథంతా విన్న తర్వాత.. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్కి సింహాద్రి సినిమా ( Allu Arjun and NTR ) బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసింది. సింహాద్రి సినిమాతో మాస్ ఆడియన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ చాలా దగ్గర అయ్యాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు లవ్ బాయ్ గా సినిమా చేయలేనని సింపుల్గా నో చెప్పేసాడు అంట. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నిరుత్సాహంగా బయటికి వచ్చాడంట సుకుమార్. ఆ తర్వాత సుకుమార్ ఈ లైన్ తీసుకొని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. అల్లు అర్జున్కి మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత వెంటనే ప్రాజెక్ట్ ఓకే చెప్పేసాడు.

See also  Sri Reddy :వామ్మో శ్రీరెడ్డి ఈ వీడియో లో ఎలాంటి పని చేసిందో చూస్తే.. కుర్రాళ్ళ మతి పోతాది..

allu-arjun-blockbuster-movie-rejected-by-jr-ntr

2004లో ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని బెంగాలీలో పదా, ఒడియాలో పగల ప్రేమి తమిళంలో కుట్టి టైటిల్స్ తో ఆయా భాషల్లో సైతం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అను మెహత హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమిస్తూ.. వన్ సైడ్ లవ్ చేస్తూ వెనక తిరిగి తిరిగి సినిమా అంతా ప్రేమని ఇస్తూనే వచ్చీ.. చివరికి ఆమె ప్రేమని గెలుచుకుంటాడు. అంతే ఆ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే.. ఎన్టీఆర్ ఈ హీరోయిన్ ని ప్రేమిస్తూ ప్రేమిస్తూ తిరగాల్సింది కాస్త నాకు ఆ ప్రేమ వద్దు అనుకుంటూ తప్పుకుంటే.. అల్లు అర్జున్ ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ప్రేమించి తిరిగి ప్రేమలో పడేసేటట్టు చేసిన కాన్సెప్ట్ తో.. అల్లు అర్జున్ అభిమానుల సంఖ్యని బాగా భారీగా సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి అల్లు అర్జున్ కి ఇంక తిరుగులేని సినీ ప్రయాణం సాగుతూనే ఉంది.