Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు తీపి కబురు.. ఆ సూపర్ హిట్ కాంబో మళ్లీ...

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు తీపి కబురు.. ఆ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానున్నది..

Bunny Fans: సినీ ప్రపంచంలో ఓ దర్శకుడు తో హీరో లేదా హీరో, హీరోయిన్ ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టు అయితే ఇక ఆ తర్వాత కూడా అలాంటి హిట్ కొట్టడానికి అదే కాంబోతో తెరపైకి రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మొదలైంది.. దాంతో అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో మళ్లీ తన అభిమానులకు మరొక సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పుష్ప భారీ హిట్ తర్వాత మరే ప్రాజెక్టులో దూరకుండా ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంకా ఇందులో భాగంగానే ఆయన షూటింగ్లో చాలా బిజీ బిజీగా ఉంటున్నారు.

See also  Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

good-news-for-bunny-fans-the-combo-will-be-repeated-again

విడుదలైన మొదటి పార్ట్ అనుకున్న స్థాయి కంటే రెట్టింపు అంచనాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాకపోతున్న ఈ చిత్రం పై ఎక్కడ చూసినా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ సినిమాను తెలకెక్కిస్తున్నాడు. ఇక మనందరికీ తెలిసిన విషయమే ఇందులో హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటివరకు ఓకే మరి పుష్ప 2 చిత్రం తర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటి అన్న అనుమానాలు అల్లు అర్జున్ అభిమానులకు (Bunny Fans) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే క్రమంలో బన్నీ అభిమానులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

See also  Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

good-news-for-bunny-fans-the-combo-will-be-repeated-again

మనకందరికీ తెలుసు.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో తెలిసిన విషయమే.. కాగా ఇదే కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి మూడు సినిమాలు వీళ్ళిద్దరి కాంబోలో విడుదలయ్యాయి. ఇక ఈ చిత్రాలు సంచలంగా హట్రిక్ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇదే కాంబోలో వీళ్లిద్దరి మధ్యలో నాలుగో చిత్రం వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా ఈ చిత్రంలో భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంయుక్త మీనన్ కూడా హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.

See also  Naga Chaitanya: షాకింగ్ కండీషన్ పెట్టిన అమల - నాగచైతన్య రెండో పెళ్ళి విషయంలో..కోపంతో చైతూ..!!

good-news-for-bunny-fans-the-combo-will-be-repeated-again

ఈ అమ్మడు వరుసగా విజయవంతమైన సినిమాలు నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తుంది. ఇక తాజాగా విడుదలైన విరూపాక్ష సినిమా కూడా మంచి విజయం అందుకోవడంతో త్వరలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా నటించబోతోందనే సమాచారం.. త్వరలో ఈ సినిమాలో హీరోయిన్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఇప్పటికే వీరిద్దరి కాంబోలో తెలకెక్కిన మూడు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో పక్కా ఈ కాంబినేషన్ కూడా మరొక బంపర్ హిట్ కొట్టబోతుందని నమ్మకం అభిమానుల్లో కలుగుతుంది. చూడాలి మరి పుష్ప చిత్రం త్వరగా రిలీస్ అయ్యి ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందో..