Home Cinema Niharika : నిహారికకి నాగార్జున కొడుకుతో రెండవ పెళ్లంటే.. మీరు నమ్ముతారా?

Niharika : నిహారికకి నాగార్జున కొడుకుతో రెండవ పెళ్లంటే.. మీరు నమ్ముతారా?

niharika-konidela-is-all-set-to-marry-for-second-time-with-that-hero

Niharika : తెలుగు సినిమా రంగంలో మెగా ఫ్యామిలీ ఎంత పెద్ద రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. అందుకే మెగా హీరోలకి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాగే యాంటీ అభిమానులు ( Niharika konidela is all set to marry ) కూడా ఉంటారు. మెగా డాటర్ నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు. నిహారిక సినిమా రంగంలో అడుగుపెట్టి మెగా డాటర్ గా అభిమానులకు పరిచయమై తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకుంది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా దగ్గరగానే ఉంది. నిహారిక పెళ్లి సమయంలో.. మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఆ వేడుకలకు సంబంధించిన అన్ని ఫొటోస్, వీడియోస్ ని వాళ్ళ ఇంట్లో పెళ్లిలా షేర్ చేసుకోవడం జరిగింది.

niharika-konidela-is-all-set-to-marry-for-second-time-with-that-hero

అయితే గత కొంతకాలంగా నిహారిక వైవాహిక జీవితం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంటుందని, విడిపోవడం ఖాయమని, అందుకే సోషల్ మీడియాలో ( Niharika konidela is all set to marry ) తన భర్తని అన్ ఫాలో చేసిందని, వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా రిమూవ్ చేశారని ఇలా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటి ఆధారాలతో విడాకులు అనుకోవడం.. కేవలం ఊహాగానాలు మాత్రమే. ఏది జరిగినా దాని చుట్టూ ఒకటి ఏదో ఒకటి ఊహించుకోవడమే కనిపిస్తుంది తప్ప.. మెగా కుటుంబం గానీ, నిహారిక గాని నోరు విప్పి నిహారిక విడాకులు తీసుకుంటున్నట్టు ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు. అలాగే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్ లో నిహారిక తన వైవాహిక బంధం గురించి అనేక వార్తలు వస్తున్నాయని.. వాటి గురించి మొదట్లో కొంత ఫీలైనా కూడా తర్వాత పట్టించుకోవడం మానేశానని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

See also  Allu Arjun : ఇంకా ఆమె వెనుక పడుతున్న అల్లు అర్జున్.. మరి దీనికి స్నేహారెడ్డి ఎలా ఫీల్ అవుతుందో!

niharika-konidela-is-all-set-to-marry-for-second-time-with-that-hero

ఇన్ని వార్తలు వస్తున్నా ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా నిహారిక పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. నిహారిక కచ్చితంగా విడాకులు ఇస్తుందని, దానితోపాటు అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందని ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. చిరంజీవి నాగార్జున మంచి ఫ్రెండ్స్ ( Niharika konidela is all set to marry ) అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ మొదట్లో నిహారికకి అఖిల్ కి పెళ్లి చేయాలనుకున్నారంట కానీ.. అనుకోకుండా అఖిల్ వేరే అమ్మాయిని ప్రేమించడం జరగడంతో.. పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేయడం అనవసరం అని చిరంజీవి, నాగార్జున ఇద్దరు డ్రాప్ అయ్యారట. ఆ తర్వాత అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అవ్వడం, నిహారిక కు పెళ్లి అయిపోవడంతో ఈ వార్త బయటకు రాలేదంట. కానీ ఇప్పుడు నిహారిక విడాకులు తీసుకోవాలని ఉద్దేశంలో ఉన్నట్టు.. అఖిల్ కూడా ఫ్రీగానే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

See also  Namrata : నమ్రతకి కోపం వస్తే.. పాపం మహేష్ బాబుకి ఇలాంటి కష్టంతో పాటు అలాంటి నష్టం కూడా..

niharika-konidela-is-all-set-to-marry-for-second-time-with-that-hero

అసలు ఇంతవరకు నిహారిక తన భర్తని వదులుతున్నట్టు ఎక్కడా చెప్పకపోగా అలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఏ కోర్టుకు వెళ్ళినట్టుగాని, ఎవరితోని గొడవ పడినట్టుగాని ఎటువంటి సమాచారాలు లేకుండా ఆమె విడాకులు తీసుకుంటాదని నిర్ణయించుకోవడమే ఒక తప్పు అనుకుంటే.. రెండో పెళ్లి పలానా హీరోని చేసుకుందామని అనుకుంటుందని ఊహించుకోవడం అనవసరం. నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే మెగా కుటుంబం, అక్కినేని కుటుంబం బయటకు చెప్తారు కానీ ఇలా సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముందని అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం మెగా డాటర్ నిహారికని ట్రోల్ చేయడం కోసమే ఇలాంటి వార్తలను సృష్టించి వైరల్ చేస్తున్నారు తప్ప ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేదానికి ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి.. నిహారిక తన భర్తతో చక్కగా ఉంటూ తన కోరుకున్నట్టు కెరియర్లో ముందుకు వెళుతూ హ్యాపీగా బతకాలని మెగా అభిమానులు, సినీ అభిమానులు, తెలుగువారు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.