Home Cinema Kajal: ఆ ఇద్దరితో కాజల్ అనుకున్న పని పూర్తయ్యాక సినిమాలకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పనందా.?

Kajal: ఆ ఇద్దరితో కాజల్ అనుకున్న పని పూర్తయ్యాక సినిమాలకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పనందా.?

Kajals Planned: తెలుగు చిత్ర పరిశ్రమ లోకి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ చిత్రం తో కాజల్ కి మంచి పేరు రావడంతో ఆ తర్వాత చందమామ సినిమాలో అవకాశం రాగా అది మంచి హిట్ అందించడంతో.. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో వెనక్కి చూడకుండా వరుస సినిమాలతో ముందుకు సాగింది. అలా మగధీర చిత్రం తర్వాత ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ హోదాలో టాలీవుడ్ లో స్టార్టంలో చేజిక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగింది. అలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సరైన హిట్ లభించక లేకపోవడంతో..

See also  Lavanya Tripathi : వరుణ్ తేజ్ వలన కొన్ని కోట్లు నష్టపోయిన లావణ్య త్రిపాఠి ఎం చేసిందంటే..

after-completing-kajals-planned-work-with-those-two-heroes-it-is-a-good-boy-for-movies

చేసేది ఏం లేక కెరియర్ పీక్స్ గా ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి వివాహం చేసుకున్నది. ఇక ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మ నివ్వగా.. కాజల్. ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్ కోసం ట్రై చేస్తోంది. అందుకోసమే ఇటీవల హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ తెగ పోస్టులు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తుంది చిత్ర విచిత్రమైన ఫోసులతో రోజుకు ఒక యాంగిల్ మారుస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది కాజల్.. సెకండ్ ఇన్నింగ్ కోసం ట్రై చేస్తున్న కాజల్ గురించి ప్రస్తుతం నెట్టింట మరొక వార్త కూడా వైరల్ గా మారింది. (Kajals Planned)

See also  Honey Rose: అలా చేస్తూ చేస్తూ కూడా కోట్లు సంపాదిస్తున్న హనీ రోజ్..

after-completing-kajals-planned-work-with-those-two-heroes-it-is-a-good-boy-for-movies

అదేంటంటే కాజల్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్తున్న అని ఒక వార్త అయితే వైరల్ గా మారింది. మరి.. అందుకు కారణం కూడా లేకపోలేదు. కాగా కాజల్ ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు అన్నిటినీ కంప్లీట్ చేసి ఇక ఆ తరువాత సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నదట. తన బాబు ఎదుగుతున్న వేళ తన కొడుకు ఆలనా పాలనా దగ్గరుండి మరి చూసుకోవాలని అనుకుంటుందట. తల్లిగా తన బాధ్యతలను 100% పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కాజల్ చూస్తున్నదట. ఇక తన భర్త కూడా ఇదే విషయం చెప్పడంతో.. అందుకు కాజల్ కూడా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోనున్నదట.

See also  Varalaxmi Sarathkumar: ఒక్కడితో నేను సరిపెట్టుకోలేకనే పెళ్లి చేసుకోలేదు - వరలక్ష్మి శరత్ కుమార్.

after-completing-kajals-planned-work-with-those-two-heroes-it-is-a-good-boy-for-movies

ఇక ఈ విషయాన్ని త్వరలోనే కాజల్ కూడా వెల్లడించనున్నట్లు సోషల్ మీడియాలో అయితే వార్త వైరల్ గా అవుతుంది. ఇండస్ట్రీలో కూడా ఇదే వార్త వినిపిస్తుంది. కాగా.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.. ఇక ప్రస్తుతం కాజల్ నటించిన తాజా చిత్రాల విషయానికొస్తే.. కమలహాసన్ సరసన భారతీయుడు చిత్రంలో నటిస్తుండగా.. అలాగే నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటించిన తర్వాత ఈ చిత్రాలు పూర్తయ్యాక సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఇక ఇందులో నిజా నిజాలు ఏంటి అనేది కాజల్ వెల్లడించే వరకు తెలియాల్సి ఉంది.