Home Devotional ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆ సంకేతాలకే మీ అదృష్టం మారినట్టే.!

ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆ సంకేతాలకే మీ అదృష్టం మారినట్టే.!

ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆ సంకేతాలకే మీ అదృష్టం మారినట్టే.!

మనం చేసే తప్పులే మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంటాయి. మన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అలాగే మరికొన్ని సంకేతాలు మన ఆర్ధిక స్థితిగతులను పరిస్థితులను సూచిస్తాయని చెబుతుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహించి త్వరలో డబ్బులు రాబోతున్నాయి అనడానికి ఎటువంటి సంకేతాలున్నాయో మనమిప్పుడు చూద్దామా.? ఐతే మనం సాధారణంగా దేవునికి కొట్టే కొబ్బరికాయలు ఇంటికి తీసుకువస్తుంటాము, ఐతే ఈ కొబ్బరికాయల వల్ల అదృష్టం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగంటే నిద్రలేవ్వంగానే ఆ కొబ్బరి చిప్ప కనిపిస్తే, వాళ్ళకి డబ్బు త్వరలో రాబోతుందని అర్దం.! కొబ్బరి చిప్పలో కొబ్బరి ఉన్నా లేకపోయినా చిప్ప ఒక్కటి చూసినా మనకి త్వరలో ధనలక్ష్మీ మన తలుపు తట్టనుందని సంకేతంగా భావించవచ్చు. క్షీరసాగరం అంటే పాలసముద్రం. లక్షీదేవి ఆ శ్రీమన్నారాణ ఉండేది క్షీరసాగరమధనంలోనే, అంతేకాకుండా చాలా మందికి పాలాభిషేకం చేస్తారు. అలాగే అంత పవిత్రమైన పాలు, పాల ఉత్పత్తులు కనిపించినా త్వరలో లక్ష్మీ ఎదురైతుందని సంకేతమే. అలాగే ఆవు, ఆవులంటే హిందువులకు గోమాత, తల్లితో సమానం గోమాతను దేవతగా భావించి కోట్లాది హిందువులు పూజిస్తుంటారు, పూజిస్తుంటారు కాదు పూజించాలి 33 కోట్ల దేవతలకు నిలయం గోమాత అలాంటి గోమాత వల్ల కూడ ధనప్రాప్తి కలుగుతుందట అదెలాగంటే ఆవులు గడ్డి మేసేటప్పుడు వాటి ముఖంలో ముఖం పెట్టి చూడడం వల్ల త్వరలో మనకు ధన ప్రాప్తి కలుగుతుందట.!!!

See also  Ganesh Chaturthi 2023 : వినాయకచవితి రోజు ఏ రాశి వారు ఎలా వినాయకుడిని పూజిస్తే అదృష్టం కలుగుతుందంటే..

చెరుకు గడలంటే తెలియని వారుండరు మీరు అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు చెరుకు గడలు కనిపించినా లేదా చెరుకు తోట కనిపించినా త్వరలో మీకు కనకవర్షం కురుస్తుందనే చెప్పాలి, స్వచ్చమైన చెరుకుని దేవుడికి నైవేధ్యంగా కూడా సమర్పిస్తారు. మీరు ఎక్కడికైనా ప్రయాణమైతున్నప్పుడు మీ కుడివైపుకు కోతి లేక కుక్క కనిపించినా మీరు ధనవంతులవుతారంట అలాగే మీ ఇంటి దగ్గరికి ఏదైనా గబ్బిలం వచ్చినట్లైతే మీరు త్వరలో ధనవంతులు అవ్వబోతున్నారని అర్ధం.

See also  Hanuman Jayanthi 2023: నేడు హనుమాన్ జయంతి లో ఈ చిన్న పని చేస్తే.. కొన్ని రాసులవారి పై హనుమాన్ కృపతో ఈ యోగం కలుగుతుంది..