Home Cinema Honey Rose: అయ్యో హనీ రోజ్ ఆ పని చెయ్యడం వల్లే ఇరకాటంలో..

Honey Rose: అయ్యో హనీ రోజ్ ఆ పని చెయ్యడం వల్లే ఇరకాటంలో..

Beauty Honey Rose: సినిమా రంగంలో హీరోలకు మంచి పేరు రావాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అదేంటో తెలియదు హీరోయిన్లకు ఒక హిట్ రాగానే వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. అదృష్టానికి తోడు అందం దానికి తగ్గ గ్లామర్ తోడైతే అవకాశాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అతి తక్కువ సమయంలోనే కొద్ది సినిమాల్లో నటించగానే స్టార్టమ్ వాళ్లకు దక్కేస్తుంది. అలా వాళ్లకు మంచి పేరును తీసుకు వస్తుంది. అలాంటి హీరోయిన్లలో ప్రస్తుతం ఒకరిగా కొనసాగుతున్నారు మలయాళ బ్యూటీ హనీ రోజ్..

very-interesting-news-about-beauty-honey-rose

ఇక్కడ ఇండస్ట్రీలో సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ సాధించ లేకపోయినప్పటికీ తన దైన శైలిలో ఆమె ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం సంపాదించుకుంది. తెలుగులో పలు చిత్రాలు నటించినప్పటికీ ఫేమస్ మాత్రం కాలేదు. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో నటించిన తర్వాత ఒక్క సారిగా ఆమెకు పేరు తీసుకువచ్చింది. ఇక ఈ చిత్రంలో బావ మా మనోబావలు దెబ్బతిన్న అనే పాటతో ఒకసారి అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ చిత్రంలో బావా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటలో ఆమె అందాల ఆరబోస్తూ..

See also  Naga Chaitanya: ఎట్టకేలకు ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టిన నాగచైతన్య

very-interesting-news-about-beauty-honey-rose

కుర్రకారులకు ఊపిరి ఆడనీయకుండా ఇప్పటికీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇప్పటికే ఈ పాట చూస్తే నిద్ర పట్టకుండా ఉండేలా కుర్రాలను హీటెక్కిస్తుంది. ఇప్పటికే పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కనువిందు చేస్తూ అట్రాక్షన్ గా నిలుస్తుంది. హనీ రోజ్ వచ్చిందంటే చాలు జనాలు ఎగబడుతున్నారు ఆమెను చూడడానికి.. అలా ప్రేక్షకులు హనీ రోజ్ క్రేజ్  (Beauty Honey Rose) విపరీతంగా పెరిగిందని చెప్పాలి. అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం అందడం లేదు. దానికి అసలు సిసలైన కారణం ఒకటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.. అదేంటంటే..

See also  Allu Arjun : షార్ట్ ఫిలిం లో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్కుతో!

very-interesting-news-about-beauty-honey-rose

ఈ మలయాళ బ్యూటీ ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట.. ఒక చిత్రానికి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. కానీ నిర్మాతలు ఆమెకి అంత పుచ్చుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరట.. కోటి రూపాయలు అయితే ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు మక్కువ చెబుతున్నారట. ఇక మన తెలుగు సినీ పరిశ్రమలో ఈ మలయాళ బ్యూటీ కి అవకాశాలైతే తగ్గుముఖం పట్టాయి. కానీ అక్కడ మలయాళంలో మాత్రం వర్ష సినిమాలతో తెగ దూసుకుపోతుంది. వారి ముందు ముందు చూడాలి మరి అవకాశాలు ఏ విధంగా ఆమె చెంతకు చేరుతాయో..