Home Cinema Bala Krishna: నన్ను ఆంటీ అనుకుంటున్నారా.? అంటూ బాలయ్య చిత్రాన్నే చేసిన ఆ స్టార్ హీరోయిన్...

Bala Krishna: నన్ను ఆంటీ అనుకుంటున్నారా.? అంటూ బాలయ్య చిత్రాన్నే చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

Bala Krishna: అవును ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. ఇక ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన స్టార్ హీరోయిన్లు సైతం స్టార్ హీరోల సినిమాలను అవలీలగా రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి పద్ధతి సినిమా చలన చిత్ర రంగంలోని హీరోయిన్లకు ఉండేది కాదు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే స్టార్ హీరో అడిగాడంటే కాదనకుండా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయనకు డేట్స్ ఇవ్వాల్సిందే.. అయితే రాను రాను సినిమా ప్రపంచంలో ఈ పద్ధతి మారుతూ వస్తుంది. (News About BalaKrishna)

very-interesting-news-about-balakrishna

అలా ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోయిన్ స్టార్ హీరో సినిమా సైతం రిజెక్ట్ చేసిందట.. మరి ఆ హీరో ఎవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ (News About BalaKrishna). ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ చిత్రాన్ని ఓ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలమైన విషయం గా వైరల్ అవుతున్నది. మనందరికీ తెలుసు నటసింహ నందమూరి బాలకృష్ణ గ్లోబల్ లయన్ గా తన పేరు పదిలం చేసుకున్నాడు. ఇక ఆయన నటించిన వీర సింహ రెడ్డి చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

See also  Balakrishna - Ram Charan : సంచలనమైన వార్త వెలుగులోకి.. బాలయ్యకు భారీ నష్టం చేసిన రామ్ చరణ్..

very-interesting-news-about-balakrishna

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ లుగా శృతి హాసన్ – హనీఖ రోజ్ లు నటించారు. ఇక ఇద్దరు హీరోయిన్లు వారికి తగ్గ ఫిమేల్ పాత్రలను పోషించి అందరిని ఎంతగానో అలరిస్తూ మెప్పించారు. అయితే ఈ చిత్రంలో మొదట హనీ రోజ్ పాత్రను ఆమె కోసం అనుకోలేదట.. ఇక ఆ పాత్ర కోసం మొదట మీరా జాస్మిన్ ను హీరోయిన్ గా అనుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయం గురించి డైరెక్టర్ గోపీచంద్ ఆమెకు కథ వినిపించగా నాకు నచ్చలేదంటూ రిజెక్ట్ చేసిందట.. పైగా నన్ను అంటి క్యారెక్టర్ చేయిస్తారా అంటూ డైరెక్టర్ పై మండిపడిందంట..

See also  Spy movie business: నిఖిల్ స్పై ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. సినిమాలో బాలకృష్ణ!

very-interesting-news-about-balakrishna

దాంతో అక్కడి తోనే అసలు మీరా జాస్మిన్ పేరుని మర్చిపోయి గోపీచంద్ ఆ తర్వాత హనీ రోజ్ కు వినిపించగా హనీ రోజు మరో క్షణం ఆలోచించకుండా సూపర్ అంటూ అగ్రిమెంట్ లో అదే స్పాట్ లో నేను చేస్తానంటూ ప్రాజెక్ట్ ని ఓకే చేసి సైన్ చేసిందట. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్టు ఆ తర్వాత హనీ రోజ్ పేరు ఎలా మార్మోగిపోతుందో మనందరం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఇటు సోషల్ మీడియాలో మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ హనీ రోజ్ గురించి ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూనే వైరల్ అవుతూనే ఉంటుంది.