Home Cinema Khushi Film: సమంత – విజయ్ దేవరకొండ ల రొమాన్స్ ఖుషి చిత్రంలో అదరగొట్టబోతున్నాయి: డైరెక్టర్...

Khushi Film: సమంత – విజయ్ దేవరకొండ ల రొమాన్స్ ఖుషి చిత్రంలో అదరగొట్టబోతున్నాయి: డైరెక్టర్ శివ నిర్వాణ.

Khushi Director: అతి త్వరలో మన ముందుకు భారీ స్థాయిలో విడుదలవుతున్న పాన్ ఇండియా చిత్రం ఖుషి.. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటించారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శివ నిర్వాణ.. సెప్టెంబర్ ఒకటవ తారీఖున పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కు సిద్ధంగా ఉన్నటువంటి ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థ మైత్రి మూవీస్.. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా షురూ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ చిత్రం యొక్క దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

samantha-vijay-devarakondas-romance-is-going-to-be-a-hit-in-khushi-director-siva-nirvana

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ సమంతలతో కలిసి పనిచేసిన అనుభూతిని ఆ ఇంటర్వ్యూలో భాగంగా షేర్ చేసుకో సాగాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యొక్క యాక్టింగ్ ఎనర్జీ మరి అదే విధంగా గ్లామరస్ క్వీన్ సమంత అందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక వీళ్లిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో అలరించ బోతున్నాయి. ఇక సమంత విజయ్ దేవరకొండ గురించి మనందరికీ ప్రత్యేకంగా తెలియనిది ఏముంది చెప్పండి. పాత్రలకు ప్రాణం పోయడం వీళ్లిద్దరికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వాళ్ళిద్దరినీ కొనియాడాడు.

See also   Heroine Anjali: ఆ దర్శకుడితో డబ్బు కోసం నిజంగానే ఎఫైర్ హీరోయిన్ అంజలి నడిపిందా?

samantha-vijay-devarakondas-romance-is-going-to-be-a-hit-in-khushi-director-siva-nirvana

షూటింగ్ విషయంలో కొద్దిలో ఏదైనా తేడా వచ్చిన మళ్లీ అది పూర్తిగా సెట్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ సన్నివేశం బాగా వచ్చే వరకు అందులో తగ్గేదే లేదంటూ ఎన్నిసార్లైనా టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ఇక ఈ చిత్రానికి బూస్ట్ ఇచ్చేది 100% ప్లస్ అయ్యేది మాత్రం వీళ్ళిద్దరి రొమాన్స్ అని చెప్పాలి. గతంలో సినిమాల గురించి పక్కన పెడితే మాత్రం ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ సర్వస్వం త్యాగ బోసారని చెప్పాలి సినిమా విడుదలయ్యాక చూసి మీరే చెబుతారు. ఇక సమంత మదిలి చిత్రం నుంచి నాకు తెలుసు.. ఆమె నటనకి నేను ఎపడూ పెద్ద అభిమానిని. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో ఒకరు ఆయనను ఎప్పుడూ చూసి ఆశ్చర్యపోతూనే ఉంటాను. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం నేను దర్శకత్వం వహించి వీళ్ళతో కలిసి నటించడం నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది.

See also  Prabhas : పబ్లిక్ లో ప్రభాస్ ని చెంపదెబ్బ కొట్టిన మహిళా.. దీనితో ప్రభాస్ రియాక్షన్..

samantha-vijay-devarakondas-romance-is-going-to-be-a-hit-in-khushi-director-siva-nirvana

వీళ్లు నా స్క్రిప్ట్ కి ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రంలో వీరిద్దరిని కాకుండా మరెవరిని ఊహించలేము. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ సమంతాలు ఓ మ్యాజిక్ ని క్రియేట్ చేశారు ఈ చిత్రంతో.. థియేటర్లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదరూ కొత్త అనుభూతిని పొందుతారు. అంటూ ఎన్నో మరెన్నో సంచాలమైన విషయాలను డైరెక్టర్ శివ నిర్మాణ (Khushi Director) ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు. ఇక ఈ చిత్రంలోని పాటలు విడుదలై సినిమాని రెట్టింపు ఉత్సాహంతో ఉత్సాహానికి గురి చేస్తున్నాయి. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించాయి. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తారీఖు నా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ చిత్రం పై ఇటు సమంత అభిమానులకు అటు దేవరకొండ అభిమానులకు భారీ స్థాయిలో అంచనాలైతే ఏర్పడ్డాయి.