Home Cinema Nayanthara: కేవలం 60 సెకన్ల యాడ్ కి ఇన్ని కోట్లా.? స్టార్ హీరోలను మించిన పారితోషికం...

Nayanthara: కేవలం 60 సెకన్ల యాడ్ కి ఇన్ని కోట్లా.? స్టార్ హీరోలను మించిన పారితోషికం పుచ్చుకుంటున్న నయన్. ఎంతో తెలుసా..?

Nayan AD: లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రస్తుతం మనసిని ఇండస్ట్రీలో ధనిక హీరోయిన్లలో టాప్ పొజిషన్లో ఉండటమే కాకుండా అత్యధిక ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో కూడా నెంబర్ వన్ గా కొనసాగుతోంది ఇటీవల అందిన నివేదికల ప్రకారం భారతదేశంలో ఉన్న చాలామంది హీరోయిన్లలో కోటీశ్వరులు ఉన్నారు. కానీ వాళ్లందర్నీ ఎక్కువ ఆస్తులు సంపాదించుకున్న హీరోయిన్లలో కోటీశ్వరులుగా నయనతార మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె సంపాదన ఏ రేంజ్ లో పెరుగుతూ పోతావుందో మనకి అర్థమవుతుంది.

so-many-crores-for-just-60-seconds-ad-nayan-is-getting-paid-more-than-star-heroes-do-you-know-much

ఇందులో భాగంగానే అసలు నయనతార ఒక సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తడంతో.. ప్రతి ఒక్కరు గూగుల్ చేయడం మొదలు పెట్టారు. అందులో తెలిసిన విషయమేంటంటే నయనతార ఒక్కో సినిమాకి పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు చార్జ్ చేస్తున్నది అంట. ఓరి నాయన అంటూ ప్రతి ఒక్కరూ ముక్కు మీద నోరులేసుకున్నారు. ఇది దాదాపు ఒక చిన్న హీరోకి డబల్ త్రిబుల్ రెమ్యూనరేషన్ అని చెప్పుకోవాలి. అలాంటి ముద్దుగుమ్మ ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ చేసుకుంది. ఇక ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్బులో చేరి కలెక్షన్ల వర్షాన్ని సునామీని సృష్టించింది. ఇక ఈ సంగతి అంతా పక్కన పెట్టినట్లయితే ప్రస్తుతం నయనతార గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పాలి.

See also  Manchu Manoj: షాకింగ్.. మంచు మనోజ్ భూమా రెడ్డి తో పాటు ఆమె జీవితాన్ని కూడా నాశనం చేసాడట నిజమేనా?

Javan Nayan

అదేంటంటే.. నయనతార ఒక యాడ్ చేయడానికి జనరల్ గా ఏ స్టార్ హీరోయిన్ లేకపోతే ఏ స్టార్ హీరోయిన్ ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు తీసుకుంటారు. కానీ నయనతార ఏకంగా 60 సెకండ్ల ఆడ్ చేయడానికి నాలుగు కోట్ల నుంచి ఏడు కోట్ల రెమ్యృనరేషన్ తీసుకుంటుందట.. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది హీరోలు హీరోయిన్లే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం నోరెళ్ళ పెట్టారు. అందుకు ప్రధానమైన కారణం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న చాలా మంది హీరోయిన్లు ఒక సినిమా పూర్తిగా చేస్తే కోటి రూపాయలు రెండు కోట్ల వరకు కూడా రావు.

See also  Saindhav Teaser Review : సైంధవ్ టీజర్ రివ్యూ.. మరీ వెంకటేష్ అలా అనేశాడేంటి?

Nayanathara ad

అలాంటిది నయనతార కేవలం ఒక నిమిషం యాడ్ చేస్తే వాళ్లు ఏడు సినిమాలు చేసే రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. అంటే దాదాపు ఏడు కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. నయన్ (Nayan AD) ఎంతటి స్థాయికి ఎదిగితే అంత రెమ్యునరేషన్ దక్కుతుందో ఊహించుకోండి. ప్రస్తుతం జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నయనతార సౌత్ ఇండస్ట్రీని ఏలి ప్రస్తుతం నార్తులో తన పంజా విసరడానికి లేడీ సూపర్ స్టార్ అడుగు పెట్టిన తొలి చిత్రంతోనే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ చేసుకుంది. ఇక ప్రస్తుతం నయనతార ఆస్తుల విషయానికొస్తే ఆమె ఆశలు విలువ దాదాపు 200 కోట్లకు పైగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.