Home Cinema Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

singer-sunitha-latest-comments-about-dressing-sense-became-viral

Singer Sunitha : సింగర్ సునీత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా రంగంలో అతి చిన్న వయసులోనే అడుగుపెట్టి.. తనకంటూ ఒక పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె మాట్లాడే మాటలు, పాడే పాటలు అభిమానుల్ని ( Singer Sunitha dressing sense ) ఎంతగానో ఆనందింపజేస్తాయి. ఎప్పుడు ఆమె వాయిస్ లో నిర్మల తత్వమే వినిపిస్తుంది. చాలా సౌమ్యంగా , నెమ్మదిగా, ఎంతో చక్కగా చెప్పే విషయాన్ని, మాటని కూడా పాటలా తీయగా వినేలా చెప్పగలిగే మంచి స్వరాన్ని, మంచి మనసుని ఆమెకు భగవంతుడు ఇచ్చాడు. దానితోపాటు రూపురేఖలు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. సాంప్రదాయానికి దగ్గరగా అనిపిస్తాయి.

Singer-Sunitha-comments-dressing-viral

సింగర్ సునీత రెండవ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆమె విశేషాలను నెటిజనులు ఎక్కువగా చూస్తున్నారు కూడా. 40 పైబడిన తర్వాత ఈ వయసులో సింగల్ ( Singer Sunitha dressing sense ) సునీత రెండవ పెళ్లి చేసుకోవడం అనేది మొదట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె నిర్ణయాన్ని కొందరు సపోర్ట్ చేస్తే, చాలా మంది ఆమెపై విమర్శలు గుప్పించారు కూడా.. కానీ ఆమె మాత్రం ధైర్యంగా రెండో పెళ్ళైనా కూడా మొదటి పెళ్లి కంటే గ్రాండ్గా ఎంతో ఆనందంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె పిల్లలు కూడా ఆమెకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇష్టంతోనే తను చేసుకుంటుంది అనే విషయం ఆమె ఎప్పుడో ప్రకటించింది.

See also  Colors Swathi: కలర్స్ స్వాతి విడాకుల కి కారణం యంగ్ హీరో.. ఇప్పుడు ఏమి చేస్తుందంటే..

Singer-Sunitha-comments-dressing

సింగర్ సునీత 15 సంవత్సరాలు వయసులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఈనాటికీ 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 28 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పూర్తి చేసుకున్నందుకు.. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ( Singer Sunitha dressing sense )  ఇచ్చింది. అందులో ఆమె అనేక విషయాలను పంచుకుంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి అనేది సిల్లిగా మారిపోయింది. ఎక్కువగా బ్రేకప్ లు అయిపోతున్నాయి. లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు నేటి జనరేషన్ అని ఆమె చెప్పింది. శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సమస్య ఉంటే విడిపోవడం తప్పులేదు కానీ.. చిన్న చిన్న విషయాల కోసం ఏదో ఇగో ఫీలైపోయి బ్రేకప్ లు చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.

See also  Upasana : ఉపాసన బిడ్డ పై పవన్ భార్య పక్క ప్లాన్డ్ గా బాబోయ్!

Singer-Sunitha-comments-about-dressing

ప్రేమ,ప్రేమించే జీవితం జీవించడం పక్కన పెట్టి.. ప్రేమిస్తే ఒక పార్టీ, బ్రేకప్ చెప్పుకుంటే ఒక పార్టీ అన్నట్టు ఉన్నారు. ఈ జనరేషన్ అని కామెంట్ చేసింది. అలాగే ఇంకొక కొత్త లవర్ దొరికితే మళ్ళీ అదొక పార్టీ, ఈ పార్టీల కోసమైనా చుట్టూ ఉన్న వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి. అంతేకాకుండా డ్రెస్సింగ్ విషయంలో ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగ్గా.. డ్రెస్సింగ్ ని బట్టి అవతల వ్యక్తి మంచివారా, చెడ్డవారా అని ఎలా చెక్ చేయగలం చెప్పండి అంటూ సింగర్ సునీత అడిగింది. అలవాట్లు చెడ్డవి అయి ఉండొచ్చు కానీ.. ఆ మనిషి చెడ్డవాడు అవుతాడని ఎలా అనుకుంటాం. అలాగే డ్రెస్ సెన్స్ ని బట్టి ఏ మనిషి క్యారెక్టర్ ని మనం తప్పుగా చూడకూడదు అని గట్టిగా ఇచ్చుకుంది. సింగర్ సునీత తన మనసులో ఉన్న మాటను నిర్భయంగా ఇంటర్వ్యూలో బయటకు చెప్పింది.