Home Cinema Kalyan Ram – NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్...

Kalyan Ram – NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

ntr-helped-kalyan-ram-in-that-matte

Ntr Helped Kalyan Ram: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రాముల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరూ ఒక్క తల్లి కడుపులో జన్మించకపోయినప్పటికీ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు అన్ని విషయాల్లో మంచి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఎన్టీఆర్ వెన్నంటి ఉన్న అతికొద్ది వాళ్లలో కళ్యాణ్ రామ్ ఒకరు.

ntr-helped-kalyan-ram-in-that-matte

ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ను ఇటు నందమూరి అటు నారా కుటుంబ కుటుంబాలకు సంబంధించిన కొంతమంది దూరం పెడుతున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా తమ్ముడు వెంటే ఉంటున్నాడు. కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఎన్టీఆర్ ని ఎప్పుడు నాన్న నాన్న అని పిలుస్తూ కళ్యాణ్ రామ్ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ కూడా కళ్యాణ్ రామ్ అంటే చాలా ప్రేమ. మీరు అనుబంధం వీళ్లిద్దరి అనుబంధం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరొక పక్క తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

See also  Krithi Shetty: చివరికి చైతు మీద ఉన్న ప్రేమను ఇన్ని రోజులకు బయటపెట్టిన కృతి శెట్టి..

ntr-helped-kalyan-ram-in-that-matte

 

అయితే ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ పెద్దవాడైనప్పటికీ కెరియర్ విషయంలో చాలా వెనుక పడ్డాడు. ఒకానొక సమయంలో నిర్మాతగా పీకల్లోతు అప్పుల్లో పూరిపోయాడు. ఆయన నటించిన కత్తి, ఓం త్రిడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోయాయి. అదే చిత్రాలతో కళ్యాణ్ రామ్ నిర్మాత కూడా వ్యవహరించడం దాని తర్వాత కూడా ఆయన నిర్మించిన కిక్ 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలన్నీట్లో నష్టపోయిన కళ్యాణ్ రామ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు.

See also  Niharika - Sitara : ఒకేలాంటి తప్పు చేస్తున్న నిహారిక మరియు సీతార..

ntr-helped-kalyan-ram-in-that-matte

సాయం చేసేందుకు నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. కానీ ఎన్టీఆర్ తన అన్నకు ఎప్పుడు వెన్నంటే నిలిచాడు. దాదాపు కళ్యాణ్ రామ్ (Ntr Helped Kalyan Ram) కు 10 కోట్ల రూపాయలకు పైగా సాయం చేశాడు. కళ్యాణ్ రామ్ అప్పుల ఊబి నుంచి బయట పడేసాడు. అలాగే కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సినిమాలు చేస్తూ అన్నకు పేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఆరోజు గనుక ఎన్టీఆర్ సాయం చేయకుంటే కళ్యాణ్ పరిస్థితి చాలా ధైర్యంగా ఉండేదట ప్రస్తుత కాలంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారే అసలైన బంధువులు..