Home Cinema Sandeep Reddy Vanga : అల్లు అర్జున్ జాతీయ అవార్డు పై ఊహించని దారుణమైన వ్యాఖ్యలు...

Sandeep Reddy Vanga : అల్లు అర్జున్ జాతీయ అవార్డు పై ఊహించని దారుణమైన వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగ..

sandeep-reddy-vanga-sensational-comments-about-allu-arjun-national-best-artist-award

Sandeep Reddy Vanga : డిసెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ కాబోతున్న అనిమల్ సినిమాపై సినీ అభిమానులందరికీ ఆత్రుత పెరిగింది. ఎందుకంటే.. ఈ సినిమా ప్రమోషన్ అంత గట్టిగా చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా అందరిలోనీ ఒక రకమైన ఆతృతను పెంచేలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమా ( Sandeep Reddy Vanga ) లాంటి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు మళ్ళీ అతను దర్శకత్వంలో అంతకంటే గొప్ప సినిమా రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Sandeep-sensational-comments-Allu-Arjun-Award

అనిమల్ సినిమా ప్రమోషన్ నిమిత్తం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అనేక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత గొప్ప సంచలనాన్ని క్రియేట్ ( Sandeep Reddy Vanga ) చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతేకాకుండా ఇన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాని అవార్డు ఉత్తమ జాతీయ నటుడు అవార్డుని అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో నిజంగా తెలుగు సినీ పరిశ్రమ మరియు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో గర్వించారు.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

Sandeep-Reddy-Vanga-sensational-comments-Allu-Arjun

అయితే అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన తర్వాత.. ఎందరో కొనయాడినా కూడా, ఎక్కడో చోట కొందరు వ్యతిరేకులు దాన్ని గురించి ఎన్నెన్నో నెగటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. 69 ఏళ్ల సినీ చరిత్రలో తెలుగు నటుడు ఎవరికి రాని ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అల్లు అర్జున్కి ఎందుకు ఇచ్చారు? అల్లు అర్జున్ ని ( Sandeep Reddy Vanga ) మించిన నటులు లేరా? ఇందులో ఏదో ఉంది.. డబ్బిచ్చి కొనుక్కొని ఉంటాడు లేదా వాళ్ళకి ఉన్న ఇన్ఫ్లెన్స్ తో అలా చేసి ఉంటాడు అని ఎందరో కామెంట్లు కూడా చేయడం జరిగింది. అయితే వాటన్నిటినీ అందరూ పక్కన పెట్టేశారు. ఎందుకంటే.. నేషనల్ అవార్డ్స్ అనేవి ఇలాంటి వాటికి ప్రలోపేతం కాకుండా జరుగుతాయి అన్న సంగతి అందరూ నమ్ముతారు గనుక.. ఆ మాటలని పక్కన పెట్టారు.

See also  Sai Dharam Tej : చిన్న వయసులోనే ఆ తప్పు చేసి సూసైడ్ అటెమ్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన మెగా హీరో ఎవరో తెలుసా?

Sandeep-Reddy-Vanga-comments-Allu-Arjun

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా తన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. బన్నీ కి అలాంటి అవార్డు రావడం వల్ల హ్యాపీగానే ఉంది. కానీ 69 ఏళ్ల లో తెలుగు హీరోలకు ఎందుకు రాలేదు ఈ అవార్డు? ఎందుకు ఇన్ని సంవత్సరాలలో ఏ హీరోకి అలాంటి అవార్డు ఇవ్వలేదు అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. బహుశా మనవాళ్లు నేషనల్ అవార్డుని లైట్గా తీసుకొని ఉంటారు. లేదా దానికి సంబంధించినవి సరిగ్గా అప్లై చేసి ఉండరు. అంటూ సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ మాట్లాడాడు. ఈ మాటలు అల్లు అర్జున్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. అలాగే మరి కొందరు నెటిజనులయితే.. అంటే మనవాళ్ళు ఆ అవార్డు ని లైట్ తీసుకోవడం వలన గాని, లేదా సరిగ్గా అప్లై చెయ్యకపోవడం వలన మొదటి సరిగా అల్లు అర్జున్ కి వచ్చింది కానీ.. లేకపోతే ఈ రికార్డ్ అల్లు అర్జున్ కి దక్కదని సందీప్ మాటలకి అర్థమా అని అంటున్నారు..