Home Cinema Janhvi Kapoor : టాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో జాన్వీ కపూర్ పెళ్లి.. తెలుగువారి కోడలేందుకు...

Janhvi Kapoor : టాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో జాన్వీ కపూర్ పెళ్లి.. తెలుగువారి కోడలేందుకు అవుతుంది?

is-jhanvi-kapoor-going-to-marry-that-star-hero-son-from-tollywood

Janhvi Kapoor : ఇంతవరకు టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా నటించకుండా తనకంటూ ఫాన్స్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఎవరు అంటే జాన్వీ కపూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు సినీ అభిమానులు అందరికీ శ్రీదేవి అంటే అంత ఇష్టం. ఆమె కూతురు జాన్వీ కపూర్ మీదుగా ఆ ఇష్టం దానంతట అది వెళుతుంది. అయితే ( Jhanvi Kapoor going to marry ) జాన్వీ కపూర్ ఇంతవరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవరా అనే సినిమాలో కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నటిస్తుంది. తెలుగులో మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో నటిస్తుంది.

is-jhanvi-kapoor-going-to-marry-that-star-hero-son-from-tollywood

ఈ సినిమా ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగి.. నిరాటంకంగా షూటింగ్ పనులు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలు చూడాలని తెలుగు ఆడియన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్ లో నటించిన సినిమాల్ని తెలుగువాళ్లు కూడా చూస్తూనే ఉంటారు కానీ.. వాళ్లు భాషలో, వాళ్ళ హీరోతో కలిసి నటించడం వాళ్లకెంతో ఆనందాన్నిస్తుంది. అదే రకంగా జాహ్నవికాపూర్ నుంచి ( Jhanvi Kapoor going to marry ) ఎలాంటి వార్త వచ్చినా కూడా.. తెలుగు ఆడియన్స్ వెంటనే రియాక్ట్ అవుతారు. ఆమెను ఎంతగానో చేరతీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక వార్త జాన్వికపూర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..??

is-jhanvi-kapoor-going-to-marry-that-star-hero-son-from-tollywood

జాన్వి కపూర్ ఒక తెలుగు స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త వైరల్ అవుతుంది. జాన్వికపూర్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు నటించింది. అయినా కూడా ఒక్క సినిమాలో కూడా ఆమెకు సక్సెస్ కానీ, ఒక ప్రాముఖ్యత కానీ లభించలేదు. అయినా కూడా ఇప్పుడు ఆమెకు తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు తన్నుకొని వస్తున్నాయి. ఎన్టీఆర్ తో ( Jhanvi Kapoor going to marry ) కలిసి దేవర సినిమా పూర్తి అయిన తర్వాత ఆమె రామ్ చరణ్ తో కలిసి చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో అంటే అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోయే సినిమాలో ఆమెకు ఛాన్స్ దొరుకుతుందని.. ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగుతుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

See also  Rashmika Mandanna: ప్రేమికుల రోజు న తన మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన ట్వీట్ వైరల్

is-jhanvi-kapoor-going-to-marry-that-star-hero-son-from-tollywood

అయితే ఇప్పుడు జాన్వి కపూర్ ఒక స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఈ వార్త విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరో వాళ్ళ కొడుకు ఎవరు? వాళ్ళ కొడుకు కూడా హీరోగా ఎంటర్ అయ్యాడా లేదా ఇలా అనుకుంటే.. ఇంతకుముందు జాన్వీ కపూర్ తన ఇంటర్వ్యూలో కూడా.. అవకాశం వస్తే ఆ హీరోతో కలిసి టాలీవుడ్ లో నటించాలని ఉంది అని అన్నాదని.. అయితే అలాగే తెలుగు హీరోలపై ఆమెకు కన్ను ఉందని.. కచ్చితంగా ఆమె టాలీవుడ్ లో హీరోని ప్రేమించి ఉంటుందని.. అందుకే ఆమె తెలివిగా ఇప్పుడు తెలుగులో సినిమాలు యాక్సెప్ట్ చేస్తుందని.. చివరికి అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందని అనేక వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. నిజంగా జాన్వి కపూర్ బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్లు కుటుంబాలు, అంతంత డబ్బున్న వాళ్ళని వదిలేసి.. టాలీవుడ్లో స్టార్ పిల్లల్ని చేసుకుంటుందా అని నెటిజనులు వాపోతున్నారు.