Home Cinema Ram Charan: ప్రభంజనం సృష్టించిన రామ్ చరణ్.!! కేవలం నటించింది 14 సినిమాలు అయినప్పటికీ...

Ram Charan: ప్రభంజనం సృష్టించిన రామ్ చరణ్.!! కేవలం నటించింది 14 సినిమాలు అయినప్పటికీ ఎలా సాధ్యమైంది.??

Ram Charan Records: మెగాస్టార్ చిరంజీవి వారసునిగా తిని ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా చిరుతతో అందరి మెప్పు నొందాడు. తన ఫస్ట్ చిత్రంలోనే తన నటనతో, డాన్స్ తో అలాగే ఫైట్ చూసి అందరూ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు.. కానీ నేడు ఆయన తండ్రి చిరంజీవి మించిన స్టార్ అయిపోతారని మాత్రం ఎవరు ఊహించలేదు దానంతటికీ కారణం ఆస్కార్ అవార్డు తీసుకు వచ్చే గొప్ప స్థాయికి ఎదగడమే. ఇదిలా ఉండగా చరణ్ నటించిన ఇప్పటివరకు కేవలం 14 సినిమాలు మాత్రమే..

Ram Charan who created records acted in only 14 movies but how is that possible.

కేవలం ఈ 14 సినిమాల వ్యవధిలోనే ఇంత పెద్ద స్టార్ గా ఎదగడం బహుశా ఏ ఇతర సినీ పరిశ్రమలో ఎవరు ఉండనే ఉండరు. తొలి చిత్రంతో అదరహో అనిపించడం ఒకే ఎత్తైతే, ఇక రెండవ చిత్రం మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు (Ram Charan Records) తిరగ రాసింది మాత్రం మరెవ్వరూ లేరని చెప్పాల్సిందే.. మళ్లీ మగధీర చిత్రానికి వచ్చిన వసూల్లు రాబట్టడానికి టాలీవుడ్ హీరోలందరికి ఐదేళ్లు పట్టింది అంటే అది మామూలు విషయం కాదు మగధీర చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్నది. దర్శక ధీరుడు ఎంతోమంది హీరోలతో పనిచేసినప్పటికీ ఈ రేంజ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం చరణ్ వల్లనే సాధ్యమైంది.

See also  Just Miss: ప్రభాస్ - శ్రీలీల కాంబినేషన్ లో కొద్దిలో మిస్ అయిన సినిమా ఏంటో మీకు తెలుసా.?

Ram Charan who created records acted in only 14 movies but how is that possible.

అప్పటినుండే చెర్రీ ని మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రం తర్వాత సరికొత్త లవ్ స్టోరీ తో ముందుకు వద్దాం అనుకున్న రామ్ చరణ్ కి ఆరెంజ్ సినిమా ఎదురుదెబ్బ కొట్టింది. ఇక ఆ చిత్రం తర్వాత చాలా ఆలోచించి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లిన చరణ్ కు బాక్స్ ఆఫీస్ చెంత రికార్డు సాయిల్లో వసూలు రాబట్టిన యావరేజ్ సినిమాలే దక్కాయి. అలా తన నటనతో తానేంటో నిరూపించుకుంటూ ముందుకు వెళుతున్న చరణ్ కు ఆ మధ్యలో రెండు ఫ్లాప్ సినిమాలో వచ్చినప్పటికీ ఆ తర్వాత రంగస్థలం అనే చిత్రంతో నటుడిగా తన రేంజ్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.

See also  Divya Vani: దివ్యవాణిని ఆ కోరిక తీర్చమని, వీళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా?

Ram Charan who created records acted in only 14 movies but how is that possible.

ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయినప్పటికీ 70 కోట్ల రూపాయల షేర్ రాబట్టిందంటే అది మామూలు విషయం కాదు. ఇక ఆ తర్వాత వచ్చిన RRR చిత్రం గురించి మనందరికీ తెలిసిన విషయమే మనందరం చూసాము. ప్రస్తుతం RC15 సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ.ఇక ఈ చిత్రం తర్వాత సుకుమార్ తో, బుచ్చిబాబు తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ అండ్ హలీవుడ్ స్టార్ డైరెక్టర్ చెర్రీ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలన్నిటికీ అనుకున్న స్థాయిలో విజయం వరిస్తే రామ్ చరణ్ ని అందుకోవడం ఎవరి తరం కాదు.. ఆ రేంజ్ కి వెళ్లాలని ఆశిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు..(happy birthday to you Megha power star)