Home Cinema Upasana Ram: ఉపాసన కోరుకున్నదే జరిగింది గా.. మెగా అభిమానులకి శుభవార్త చెప్పిన ఉపాసన రామ్...

Upasana Ram: ఉపాసన కోరుకున్నదే జరిగింది గా.. మెగా అభిమానులకి శుభవార్త చెప్పిన ఉపాసన రామ్ చరణ్

ram-charan-and-upasana-shares-good-news-with-fans

Upasana Ram: అవును ప్రస్తుతం ఇదే వార్త మా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా చాలా ట్రెండ్గా మారుతున్న విషయం. ఇక మెగా ఫ్యామిలీ అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉపాసనకి ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా సరే ఆమెను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఆరాధిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా ఉంటూ మెగా అభిమానులకి మంచి మంచి విషయాలను ఉంటుంది ఉపాసన.

See also  Chandra Mohan: వంద కోట్ల ఆస్తిని అలా పోగొట్టుకున్న చంద్రమోహన్..

ram-charan-and-upasana-shares-good-news-with-fans

ఇక పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె క్లిం కారా అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం అయితే మెగా ఫ్యామిలీ మొత్తం క్లీన్ కర్రతో చాలా బాగా సమయం గడుపుతున్నారు. ఇక క్లిం కారా తాత మెగాస్టార్ చిరంజీవి మాత్రం అసలు ఆమని వదిలిపెట్టడమే లేదు. ఇదిలా ఉండగా ఉపాసన మెగా అభిమానులకి మరొక శుభవార్త వెల్లడించింది.

ram-charan-and-upasana-shares-good-news-with-fans

అంతకుముందే తన చెల్లెలు తల్లి కాబోతుందని వెల్లడించిన తరుణంలో ప్రస్తుతం ఉపాసన సిస్టర్ ఇద్దరు ట్విన్స్ ఆడ పిల్లలకు జన్మనిచ్చింది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది లింకారా తన సిస్టర్స్ ను కలిసిన అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా ఇంకా క్లిం కారా సోదరికి కచ్చితంగా కూతురే పుడుతుంది అంటూ చాలామంది ఆశ వ్యక్తం చేశారు. అందరూ అనుకున్నట్లుగా బుల్లి క్లీన్ కారాకి మరొక బుల్లి ఇద్దరు చెల్లెలు తోడయ్యారు. ప్రస్తుతం కొణిదెల కామినేని ఫ్యామిలీ ఫుల్ జోష్లో ఉంది అనే చెప్పాలి. రామ్ చరణ్ (Upasana Ram) మరియు ఉపాసన క్లీన్ కారా ట్రెడిషనల్ లుక్ లో మెగా అభిమానులను ఆకట్టుకున్నారు.