Home Cinema Pushpa 2 : ఐటెం సాంగ్ కోసం ఆ కత్తిలాంటి బాలీవుడ్ ఫిగేర్ ని ఓకే...

Pushpa 2 : ఐటెం సాంగ్ కోసం ఆ కత్తిలాంటి బాలీవుడ్ ఫిగేర్ ని ఓకే చేసిన సుకుమార్..

director-sukumar-considering-disha-patani-for-an-item-song-in-pushpa-2-movie-with-allu-arjun

Pushpa 2 : పుష్ప సినిమా అల్లు అర్జున్ కి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో తెలుసు, మన రాష్ట్రంలోనే కాకుండా భారత దేశం మొత్తం అల్లు అర్జున్ కి క్రేజ్ తెచ్చిపెట్టింది పుష్ప సినిమా. ఇప్పుడు పుష్ప 2 కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫాన్స్. పుష్ప నార్త్ లో ఐతే ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పుకోవాలి.

See also  Rajinikanth - Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

samantha-pushpa-item-song

పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత కు కూడా విపరీతంగా క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలో అసలు సమంత ఐటెం సాంగ్ ఏ హైలైట్ అని చెప్పుకోవచ్చు. పాట అంత పాపులర్ అవ్వటంతో సుకుమార్ పుష్ప 2 లో కూడా ఒక ఐటెం సాంగ్ పెడదాం అని అనుకున్నాడు అట. ఆ పాటలో మల్లి సమంతానే పెడితే బాగుంటుంది అనుకోని సమంతను సంప్రదించాడు సుకుమార్. కానీ డేట్స్ లేక సమంత ఒప్పుకోలేదు అని తెలుస్తుంది.

See also  Mahesh - Ram Charan : మహేష్ మరియు రామ్ చరణ్ పోటీ పడితే గెలుపు ఆ హీరోదేనా?

disha-patani-in-pushpa-2

దీనితో ఇక చేసేది ఏమి లేక డైరెక్టర్ సుకుమార్ మల్లి ఏ హీరోయిన్ ని పెడితే బాగుంటుందా అని వేట మొదలు పెట్టాడు. అలా వెతకగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దిశా పటాని అసలు మాములు ఫిగర్ కాదు, పుష్ప 1 లో సమంతకు వచ్చిన క్రేజ్ కంటే డబల్ క్రేజ్ దిశా పటానికి రాబోతుంది అని మా ఫీలింగ్. ఇక పుష్ప 2 సినిమా ఈ ఏడాది 15 ఆగష్టు న రిలీజ్ కి సిద్ధం గా ఉంది.