Home Cinema Niharika: నిహారిక మేడలో తాయత్తు వేసుకోవడానికి గల అసలు కారణం ఇదా.?

Niharika: నిహారిక మేడలో తాయత్తు వేసుకోవడానికి గల అసలు కారణం ఇదా.?

Niharika: నిహారిక కొణిదెల మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ అని చెప్పొచ్చు. పేరుకు ముందే కొణిదెల ఉన్న తర్వాత ఇక ఆమె పేరుకి పరిచయాలు అవసరం లేదు.. ఎందుకంటే ఆ ఇంటి పేరుకి అంత పవర్ ఉంది ఆ పవర్ మెగా పవర్ అని మనందరికీ తెలుసు.. ఇకపోతే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా మాత్రం సినీ ఇండస్ట్రీకి ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు ఒక్క నిహారిక తప్పితే.. తను కూడా మొదట యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయమైంది. నిహారిక తొలి సినిమా ఒక మనసు ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి మొదలైన చిత్రాలలో హీరోయిన్ గా మారిపోయింది. (niharika what is it)

See also  Akkineni Akhil: అక్కినేని ఇంటికి రాబోయే కోడలు ఆమె.. లైవ్ లో చెప్పేసిన అఖిల్..

niharika-konidela-was-seen-with-a-thread-around-her-neck-what-is-it

ఇక వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. ప్రస్తుతం నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లో నిర్మిస్తూ ఉంది. ఇక ఈ మధ్యనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలు పెట్టింది. అయితే గత కొద్ది రోజుల నుంచి నిహారిక గురించి తన భర్త గురించి వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న విషయం గురించి నెట్టింట తెగ వార్తలు వస్తున్నాయి అన్నది వాస్తవం. మరి ఆ వార్తలకు తగ్గట్టుగానే వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరు కూడా ఎక్కడ కలిసి కనిపించడం లేనేలేదు. అయితే తాజాగా నిహారిక డేట్ పిక్సెల్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోందట..

See also  Ram Charan : రామ్ చరణ్ పెట్టిన కండీషన్ దర్శకులకు నచ్చుతుందా?

niharika-konidela-was-seen-with-a-thread-around-her-neck-what-is-it

కాగా ఈ వెబ్ సిరీస్ లో నటించడం వల్లనే వీరిద్దరి మధ్య భేద విభేదాలు వచ్చాయని అర్థమవుతుంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందో అన్నది మాత్రం తెలియదు.. ఈ వెబ్ సిరీస్ వల్ల ఇద్దరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కూడా.. తాజాగా నిహారిక తన మెడలో ఓ తాయత్తుతో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి నిహారిక మెడలో తాయత్తు చూసినా ఎందరో నెటిజెన్లు ఇదేందీ నిహారిక ఎందుకు కొత్తగా ఆమె మెడలో తాయత్తుతో దర్శనమిచ్చింది.. ఎందుకు కట్టుకుంది.. దానికి సంబంధించిన వివరాలు ఏంటని.. తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

See also  Kalyan Ram: కళ్యాణ్ రామ్ తో పోటికి దిగనున్న మెగాస్టార్..!! రగిలిపోతున్న నందమూరి అభిమానులు.

niharika-konidela-was-seen-with-a-thread-around-her-neck-what-is-it

ఇక నిహారిక తన మెడలో తాయత్తు కట్టుకోవడానికి అసలు కారణాలేంటంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. అయితే దానికి సంబంధించిన ఒక సమాధానం మనకు లభించింది. నిహారిక తాయత్తు (niharika what is it) కట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం.. ఆమె నటించిన డెడ్ పిక్సెల్ చిత్రం సక్సెస్ అవ్వాలని.. అదేవిధంగా ఆమె రాబోయే సినిమాలు కూడా మంచి ఫలితాలను సక్సెస్ దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే తాయత్తు ధరించి ఉండవచ్చని వార్త మీడియాలో పరుగులు పెడుతుంది. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్లకు ఇలాంటి నమ్మకాలు బోలెడు ఉంటాయి అది సహజమే.. మరి తను నటించిన ఈ సిరీస్ ఎంతటి విజయం వరిస్తుందో చూడాలి మరి. తాయత్తు మహిమ..