Home Cinema Janhvi Kapoor : రాత్రి నిద్ర రాకపోతే ఆ వీడియోస్ చూస్తానని బయటకి చెప్పేసిన జాన్వీ...

Janhvi Kapoor : రాత్రి నిద్ర రాకపోతే ఆ వీడియోస్ చూస్తానని బయటకి చెప్పేసిన జాన్వీ కపూర్..

janhvi-kapoor-revealed-what-videos-she-watches-at-night-while-sleeping-time

Janhvi Kapoor : ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఉండే ఒక కామన్ సమస్య ఏమిటంటే నిద్ర పోవాల్సిన టైం లో నిద్ర రాదు.. పనిచేయాల్సిన టైంలో కునుకుపాట్లు పడుతూ ఉంటారు. ఇది మనం చేసే పనుల వలనో, జీవన విధానం వలనో, తిండి వలనో తెలియదు గాని.. ఈ సమస్య అయితే అందరిలోనీ ఉంది. ముఖ్యంగా ( Janhvi Kapoor watches videos ) ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత ఫోన్లు చూస్తూ పడుకోవడం, ఫోన్లో ఏదో ఒకటి మాట్లాడుతూ పడుకోవడం లేదా చాటింగ్ చేస్తూ ఉండటం వలన మనిషి ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇవి ఇలా ఉంటే.. జాన్వీ కపూర్ పై కూడా వీటి ప్రభావం ఎలా పడుతుందో తెలుసుకుందాం..

Jahnvi-Kapoor-night-watching-videos

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇన్నాళ్లకు తెలుగు సినిమా రంగంలో కూడా అడుగుపెడుతుంది. ఈమె బాలీవుడ్ లో ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుని.. తన అందంతో ( Janhvi Kapoor watches videos ) అలరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన మొదటిసారిగా తెలుగులో నటించబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కనిపిస్తూ తెలుగు అభిమానులను అలరించేందుకు ముందుకు వచ్చింది.

See also  Ram Charan - Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని ఎలా బుక్ చేసాడో చూడండి..

Jahnvi-Kapoor-videos-watching

ఎప్పుడైతే జాన్వి కపూర్ తెలుగులో నటించేందుకు ముందుకు వచ్చిందో.. అప్పటినుంచి తెలుగులో మరిన్ని సినిమాలకు మరిన్ని స్టార్ హీరోలు సరసన ఆమెను తీసుకోవాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆమె నటన ప్రభావం ఎలా ఉందో చూడకముందే ఆమెకు అంత క్రేజ్ క్రియేట్ అవ్వడం నిజంగా గ్రేట్. అయితే ( Janhvi Kapoor watches videos ) జాన్వీ కపూర్ నటన ప్రభావాన్ని పూర్తిగా చూడకపోవడం అంటూ ఏమీ లేదు. ఆమె హిందీలో నటించిన సినిమాలు ప్రతిదీ కూడా తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటీటీ లో అయినా చూస్తున్నారు. కారణం ఆమె శ్రీదేవి కూతురు అవ్వడమే. అంత మహా గొప్ప నటి అందాల రాసి కూతురు ఎలా చేయబోతుంది, ఎలా చేస్తుంది అని చూడాలని ఆత్రుత అందరిలోనే ఉంటుంది. జాన్వీ కపూర్ నెక్స్ట్ తెలుగు సినిమా ఎవరితో అనేది ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు.

See also  Ram Gopal Varma: చివరికి జయసుధను కూడా వదలని రాంగోపాల్ వర్మ.. అప్పట్లోనే ఆమెను అంతలా.??

Jahnvi-Kapoor-night

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ని ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా.. ఆమె అనేక తన పర్సనల్ విషయాలు చెబుతూ.. తన తల్లి శ్రీదేవి ఇప్పటికీ తనతో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుందని.. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తానని, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తానని చెప్పింది. దీనితో ఆమెకు తల్లితో ఉన్న బంధం, ప్రేమ ఎంతటిదో అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా తన చెల్లెలు ఖుషి కపూర్ ని సరదాగా ఏడిపించడం అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తనకి నైట్ టైం నిద్ర రాకపోతే ఫోన్లో వీడియోలు చూస్తానని చెప్పింది. రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత ఆమెకు నిద్ర రాకపోవడమేంటి? రాకపోతే వీడియోలు చూడటం ఏంటి? ఈ వయసులో ఎలాంటి వీడియోలు చూస్తుంది? అని అందరు అనుకున్నారు. ఇంతకీ జాన్వీ కపూర్ చూసే వీడియోస్ ఏమిటంటే టాం అండ్ జెర్రీ అంట. జాన్వి కపూర్ ఇంకా చిన్న పిల్లల టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తూ పడుకుంటుందని తెలిసి అభిమానులు అందరూ నవ్వుకుంటున్నారు..