Home Cinema Rashmi: తనని మరీ అంతగా హర్ట్ చేసిన ఆ వ్యక్తిని రష్మీ ఏం చేయబోతుంది?

Rashmi: తనని మరీ అంతగా హర్ట్ చేసిన ఆ వ్యక్తిని రష్మీ ఏం చేయబోతుంది?

రష్మీ అంటే తెలియని వారు ఉండరేమో. కుర్రాళ్ళకి, హాస్య ప్రియులకి, ఎంటర్టైన్ కోరుకునే వారికి అందరికీ రష్మీ అంటే ఎంత ఇష్టమో చెప్పుకోనక్కరలేదు. జబ్బర్ధస్థ్ కార్యక్రమంతో ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన రష్మీ, తరవాత సినిమాలలో కూడా నటించింది. జబ్బర్ధస్థ్ షో లో రష్మీ తో పాటు సుడిగాలి సుదీర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన చాలా షో లు మంచి సక్సెస్ అయ్యాయి.

See also  NTR: పెళ్ళికి ముందే ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాడు జూనియర్ ఎన్టీఆర్. అసలేం అయ్యింది.

సుదీర్ జబ్బర్దస్థ్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ లో రష్మీ మరియు సుదీర్ ల కెమిస్ట్రీ మిస్ అయ్యామని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటె తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ పై కామెంట్ చేసిన హైపర్ ఆది గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కామెడీ షో అంటే.. ప్రేక్షకులను నవ్వించడం కోసం అనేక డైలాగ్స్ వాడుతూ ఉంటారు.

See also  Sreeleela: ఆ స్టార్ హీరో తనతో నటించడానికి కోట్లు ఇస్తానన్నా.. బలుపెక్కి రిజెక్ట్ చేసిన శ్రీలీల..

కానీ మరీ ఎదుటివారు హర్ట్ అయ్యేలా ఉండకూడదు. సాటి ఆర్టిస్ట్ ని అవమానించేలా వాళ్ళు బాధపడేలా ఉండకూడదు. వాలెంటైన్స్ డే సందర్భంగా చెప్పు బుజ్జి కన్నా అనే ప్రోగ్రాం ప్లాన్ చేసారు. ఇందులో రష్మీ ఫిబ్రవరి 14 కదా ఒకళ్ళకు గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అన్నది. దానికి ఆది రియాక్ట్ అయ్యి.. అది నాకు ఇచ్చేయండి నేనెళ్ళి అతడికి ఇస్తాను” అంటూ సుధీర్ ని పరోక్షంగా కామెంట్లు చేశారు.

“ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా..? బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదో ఒక రోజు సడన్గా బాబుని ఇవ్వడాలు వంటివి చేయకండి” అంటూ మరో కౌంటర్ వేశారు. దీనికి రష్మీ ముఖం ఫీల్ అయినట్టు కనిపించింది. ఈ కామెంట్ కి ప్రతీకారం రష్మీ తప్పకుండా తీర్చుకుంటుంది అని ఆమె ఫాన్స్ వాపోతున్నారు..