Home Cinema Prabhas & Gopichand: ప్రభాస్ సినిమాలో విలన్ గా గోపీచంద్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

Prabhas & Gopichand: ప్రభాస్ సినిమాలో విలన్ గా గోపీచంద్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

Gopichand Villain Role: వర్షం, నిజం సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్న గోపీచంద్, ఆ తరువాత హీరోగా తన కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టి సినీ అభిమానులని మెప్పించారు. కానీ తనకు హిట్ లేక చాల సంవత్సరాలు అవుతుంది. ప్రెసెంట్ గోపీచంద్ శ్రీవాసస్ దర్శకత్వంలో రామ బాణం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యింది మరియు హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

Gopichand-Villain-Role

గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు లక్ష్యం మరియు లోక్యం పెద్ద కామెరిసిల్ హిట్ గా నిలిచాయి. ఇది వీరి కంబినేషన్లో మూడో సినిమా. ఈ సినిమా హిట్ కొట్టింది అని సినిమా చూసిన ప్రేక్షకులు, వీరు హాట్ ట్రిక్ హిట్ కొట్టరాని అంటున్నారు. గోపీచంద్ విలన్ పాత్రలు చేయాలనీ తన అభిమానులు ఎప్పటినుండో వేచి చుస్తునారు. కానీ అయన హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ మధ్య రామ బాణం సినిమా కోసం మీడియా ముందుకు వచ్చిన గోపీచంద్ చాలానే ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

See also  Anasuya : కుక్కను కూడా వదలని యాంకర్ అనసూయ.. కుక్కతో ఏంటి ఆ పనులు..

Gopichand-Villain-Role

అందులో యాంకర్ అడిగిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. అది ఏంటంటే, మీరు విల్లన్ గా మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు. దానికి జావాబుగా ఆయన మళ్ళీ వర్షం సినిమా లాగా స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే పక్క చేస్తా అని ఆయన అన్నారు. ప్రభాస్ గోపీచంద్ చాల మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అందులో విల్లన్ గా గోపీచంద్ నటించాడు. అయితే, ప్రభాస్ సినిమాలో విలన్ గా చేయడానికి గోపీచంద్ సిద్ధమేనని అన్నారు. (Gopichand Villain Role)

See also  Venkatesh - Soundarya: నాగార్జున అమల జంటలా వెంకటేష్ సౌందర్య జంట కాలేకపోవడానికి అసలు కారకులు వాళ్ళిద్దరేనా?

Gopichand-Villain-Role

ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ చూసాక ఎవరో ఒక దర్శకుడు గోపీచంద్ కు విల్లన్ గా ఛాన్స్ ఇస్తారని ప్రక్షకులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడాలని వీరి ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇది ఎప్పుడు నెరవేరుతదో వేచి చూడాలి. గోపీచంద్ ఇటీవల రిలీజ్ అయ్యిన రామబాణంకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కామెరిసిల్ ఎలెమెంట్స్ తో మరియు ఆక్షన్ తో నిండి ఉంది అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుతున్నారు.