Home Cinema Saloni: సునీల్ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ మతి పోతుంది.

Saloni: సునీల్ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ మతి పోతుంది.

Heroine Saloni: మర్యాద రామన్న చిత్రంతో సునీల్ సరసన ఆడి పాడి అల్లరి చేసిన ఈ బ్యూటీ సలోని గురించి గతంలో మనందరికీ సుపరిచితమే.. ఇక బ్యూటీ తన కెరీర్ ని మొదలుపెట్టింది మాత్రం మోడల్ గానే.. అలా తన కెరీర్ ను మొదలుపెట్టి హిందీలో దిల్ పర్దేసీ హోగయా అనే తన మొదటి చిత్రంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో ధన 51 తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది. అలా వరుసగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించినది. కానీ ఎక్కడ కూడా సలోనికి స్టార్ స్టేటస్ మాత్రం దగ్గలేదు. రాజమౌళి నిర్మించినటువంటి మగధీర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సలోనికి..

See also  Rajamouli - Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..

do-you-remember-maryada-ramannas-heroine-saloni

మళ్లీ రాజమౌళి ఆ తర్వాత సునీల్ హీరోగా తరికెక్కించిన మర్యాద రామన్న చిత్రంలో హీరోయిన్ గా సలోనికి అవకాశం కల్పించాడు. ఇక ఈ చిత్రం ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఎం ఎం కీరవాణి.. 2010 వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ చిత్రం అప్పట్లో ఎంతటి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో సలోని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిందనే భావించారు. ఇక ఆమెకు తిరుగులేదు మర్యాద రామన్న చిత్రంతో ఆమె దశ తిరిగినట్టు లేని అందరూ అనుకున్నారు. వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందని భావించారు. కానీ ఎందుకో తెలియదు..

See also  Kalki 2898 AD : తిప్పండ్రా మీసం అంటూ పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫాన్స్... ఎందుకో ఈ వీడియో మీరే చూడండి.

do-you-remember-maryada-ramannas-heroine-saloni

అలా మాత్రం జరగలేదు. ఆ తర్వాత ఆడపా తడప చిత్రాలు నటించిన ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. పైగా మర్యాద రామన్న లాంటి భారీ స్థాయిలో మరొక ఏ చిత్రం కి కూడా రాలేదు. ఇక ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది సలోని.. ఇక 2016వ సంవత్సరం తర్వాత వెండితెరపై పూర్తిగా కనుమరుగయ్యింది. కానీ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేసి తన లేటెస్ట్ ఫోటోలని అప్డేట్ చేస్తుంది. మరి తను ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు కచ్చితంగా షాక్ కి గురి అవుతారు. మామూలుగా ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీకి దూరమైతే..

do-you-remember-maryada-ramannas-heroine-saloni

అసలు ఒకప్పటి హీరోయిన్ ఆ అన్నంత గుర్తుపట్టలేని విధంగా మారిపోతుంటారు. కానీ సలోని మాత్రం ఇప్పటికి చెక్కుచెదరకుండా ఇంకా మరింత అందంగా ఎంతో హాట్ గా తయారైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సలోని నిత్యము ఆమె గ్లామరస్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేక్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. మరొక విషయమేంటంటే.. సలోని నాన్నగారు నార్కోటిక్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశాడు. అసలు ఆయనకి తన కూతురు సలోని (Heroine Saloni) సినిమా హీరోయిన్ అవ్వడం అస్సలు ఇష్టం లేదట.. కానీ తన తల్లి ప్రోత్సాహంతోటే ఆమె సినిమాలో నటించడానికి అవకాశం లభించిందట.. కానీ వచ్చిన అతి తక్కువ కాలానికి కనుమరుగు అయిన హీరోయిన్ల జాబితాలో ఈ అమ్మడు చేరిపోయింది.