Home Cinema Alia Bhatt: అలియా భట్ పబ్లిక్ లో రష్మిక తో అలాంటి బిహేవియర్ చేయడంతో హర్ట్...

Alia Bhatt: అలియా భట్ పబ్లిక్ లో రష్మిక తో అలాంటి బిహేవియర్ చేయడంతో హర్ట్ అయిన ఆ హీరో సమాధానం ఏమిటంటే..

comments-on-ranbir-kapoor-about-his-wife-alia-bhatt-behaviour-toward-rashmika

Alia Bhatt: ప్రస్తుతం సినిమా న్యూస్ అంటే ఒక్క సినిమా మీద విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది అదేంటంటే అనిమల్స్ సినిమా. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా అద్భుతంగా నటించిందని, ఆ పాత్రలు నటిస్తున్నంత సేపు దర్శకుడు ప్రతిభ ( Alia Bhatt behaviour with Rashmika ) కనిపిస్తుందని, సినిమా చాలా బాగుందని అనిపిస్తుంది.. గానీ చివరలో సినిమా ఇచ్చిన మెసేజ్ అయితే బాలేదని ఎందరో కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఒక సినిమా చూసినంతసేపు అందులోనూ నటీనటుల పాత్రలో, సీన్ లో, పాటలో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఏదో ఒకటి నచ్చి ఆ సినిమాని మెచ్చుకుంటూ చూస్తారు. కానీ చివరికి వెళ్లేటప్పుడు ఆ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటనేది మాత్రం ఆలోచిస్తారు. అలా అనిమల్ సినిమా గురించి మెసేజ్ ఆలోచిస్తే మాత్రం ఎక్కువ నెగిటివ్ కనిపిస్తున్నాయి.

Alia-Bhatt-behaviour-with-Rashmika

పైగా సీట్లోంచి లేచి వెళ్లే ముందు మరీ విధ్వంసాన్ని చూపించాడు దర్శకుడు. కసా కసా కసా కసా కసా అని నరుక్కుంటూ మనుషుల్ని చంపుకుంటూ.. ఆ రక్తాన్ని చిందించేసి దాన్ని మరి దారుణాన్ని చూపించాడు దర్శకుడు. దీంతో కొందరైతే ఇదేంటిది.. ఇలా తీస్తే గాని సినిమాలు ఆడవా? ఇలా తీస్తే గాని సక్సెస్ ఉండదా ? మరి ఇంత ( Alia Bhatt behaviour with Rashmika ) దారుణమా? 18 ఏళ్ల వయసు నిండితే ఎంత ఘోరాన్ని అయినా చూడాలా అనే తిట్లు కూడా తిడుతున్నారు. సినిమా కలెక్షన్స్ మాత్రం సూపర్ గా తీసుకొని వస్తుంది. అందరూ ఈ సినిమా వైపు ఒకసారి తొంగి చూడక తప్పడం లేదు. అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్, రష్మిక మందనతో చాలా బాగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.

See also  Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

Alia-Bhatt-behaviour-with-Rashmika-comments-on-Ranbir

అలాగే రన్బీర్.. తృప్తి తో కలిసి నటించిన బోల్డ్ సీన్స్ కూడా జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రన్బీర్ కపూర్ ఒక ఈవెంట్ కి తన భార్య ఆలియా భట్, అతని తల్లి నీతూ కపూర్ తో కలిసి వెళ్ళాడు. అక్కడికే అదే ఈవెంట్ కి రష్మిక మందన కూడా వచ్చింది. అయితే ఆలియా భట్ రష్మిక మందన ఒకరినొకరు చూసుకొని హాగ్ చేసుకున్నారు. అయితే ఆ టైంలో ఆలియా భట్ ఫేస్ మాత్రం అస్సలు చాలా డిమ్ముగా ఉంది. అదోలా ( Alia Bhatt behaviour with Rashmika ) మొహం పెట్టుకొని పలకరించి వెళ్లిపోయింది. దానికి కారణం రష్మిక మందన మీద అలియా భట్ కోపంతోనే అలా చేసిందని నెటిజన్లు అంటున్నారు. అయితే మరికొందరు సినిమాలో నటించిన దానికి ఈమెకు ఎందుకు కోపం? మరి ఆమెతో అలా నటించిన రన్బీర్ మీద కోపం లేదా? రష్మిక మీద అలా చూపిస్తే రన్బీర్ కపూర్ ఏమి అనడా? అని రన్వీర్ ని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

Alia-Bhatt-behaviour-with-Rashmika-mandanna

అయితే ఇప్పుడు రన్బీర్.. ఆలియా భట్ బిహేవియర్ కు హర్ట్ అవుతాడా లేదా నెటిజనులు తిట్టుకుంటున్న తిట్లుకు హర్ట్ అవుతాడా అని మరికొందరు కామెంట్ చేస్తుంటే.. అసలు దేనికి హర్ట్ అవ్వడు.. చక్కగా నవ్వుతో సమాధానం చెప్తాడు. ఇవన్నీ సినిమాలో భాగం.వాళ్ల్లు ఎక్కడో హడావిడిగా కలిస్తే.. అక్కడ వాళ్ళ పేస్ ఫీలింగ్ ని బట్టి.. సోషల్ మీడియాలో ఇలాంటి కథలు అల్లుతున్నారు. నిజానికి ఆలియా భట్ కూడా ఒక హీరోయిన్. ఆమె ఎందరో హీరోలతో పాత్రకు తగ్గట్టు నటిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఆమె ఏమి ఫీల్ ఎవ్వదు. కాబట్టి నెటిజనులు అనే మాటలకు రన్బీర్ హర్ట్ అవ్వడు. సెలబ్రెటీస్ ఇలాంటి కామెంట్స్ ఇచ్చే సమాధానం కేవలం ఒక నవ్వు మాత్రమే అని అనుకుంటున్నారు మరి కొందరు నెటిజనులు. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ని బట్టి ఆలియా భట్ పేస్ అలా ఎందుకు పెట్టుకుందో ఆమె చెప్పాలి మరి..

See also  Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !