Home Cinema Prabhas – Baby : ప్రభాస్ తో బేబీ కి సూపర్ ఆఫర్..

Prabhas – Baby : ప్రభాస్ తో బేబీ కి సూపర్ ఆఫర్..

Prabhas – Baby : ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా గురించి మాట్లాడుకోవడం ఇంకా ఆగలేదు. ఈ సినిమా ఓటీటీ లో వచ్చేసినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. మొదటి సినిమా తోనే ఈ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటన ట్యాలెంట్ మొత్తం ( Vaishnavi Chaitanya acts with Prabhas ) చూపించేసింది. దీనితో ఆమెకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా హిట్ అవడంతో.. అందులో ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే సినిమా సక్సెస్ అయిన తర్వాత హీరోయిన్ కి విపరీతమైన ఆఫర్స్ రావడం అనేది సహజం.

baby-movie-heroine-vaishnavi-chaitanya-acts-with-prabhas

కానీ వైష్ణవి చైతన్య తనకు వస్తున్న ఆఫర్స్ ని చెక్ చేసుకుంటూ చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది అంట. తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండేలా అన్ని చూసుకొని సినిమాల్ని ఒప్పుకుంటుందంట. ఇప్పటికే అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ( Vaishnavi Chaitanya acts with Prabhas ) నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే డబల్ ఇస్మార్ట్ లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద అఫీషియల్ గా ఎలాంటి వార్త రాకపోయినప్పటికీ పక్కా అని అంటున్నారు. శ్రీలీల ఎంట్రీ తో చాలా మంది హీరోయిన్స్ కు ఆఫర్స్ కరువు అయిపోయాయి.

See also  Ram Charan: తండ్రి కంటే రామ్ చరణ్ కి డబ్బే ముఖ్యమా.. వ్యాపారాల్లో నష్టం వస్తే సహించడా.. మెగాస్టార్ తోనే గొడవ పడతాడా..?

baby-movie-heroine-vaishnavi-chaitanya-acts-with-prabhas

అలాగే ఇప్పుడు వైష్ణవి చైతన్య ఎంట్రీ తో కూడా చాలామంది హీరోయిన్స్ కు నష్టం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే.. మంచి పర్ఫామెన్స్ తో నటన ట్యాలెంట్ తో ముందుకు దూసుకు వెళ్లాలని నిర్ణయించుకున్న వైష్ణవి చైతన్యని ఎదుర్కోవడం ప్రజెంట్ కష్టమే. ఈమెకు వచ్చే ఆఫర్లు చూస్తుంటే.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని ( Vaishnavi Chaitanya acts with Prabhas ) సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నా అందులో సెలెక్ట్ గా ఉన్నవి మాత్రమే తీసుకుంటుంది అంట. దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో వార్త హల్చల్ చేస్తుంది. నెటిజనులు అందరూ కూడా వైష్ణవి చైతన్య నక్క తోక తొక్కినట్టే అని అంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటో తెలుసుకుందాం.

See also  Ram Charan - Sai Pallavi : రామ్ చరణ్ సాయి పల్లవి కలసి పాపం వాళ్ళని..

baby-movie-heroine-vaishnavi-chaitanya-acts-with-prabhas

వైష్ణవి చైతన్యకి పాన్ ఇండియా స్టార్ట్ అయిన ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిందంట. ప్రభాస్ తో కలిసి వైష్ణవి చైతన్య నటించిన అనుకుంటున్నారా? నిజమే ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో నిర్మించపోతున్న సినిమాకి సినిమాలో ప్రభాస్ కి చెల్లెలు పాత్రలో వైష్ణవి చైతన్య నటించినబోతుందట. సాధారణంగా ఇలాంటి పాత్రకి కీర్తి సురేష్ ని ఎన్నుకుంటారు కానీ.. ఇప్పుడు ఆమెకు పోటీగా వైష్ణవి చైతన్య ముందుకు వచ్చిందన్నమాట. వైష్ణవి చైతన్య చెల్లెలి పాత్రలో చేస్తుందని ప్రభాస్తో చెప్పగా.. ఆయన కూడా అంగీకరించాడంట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ పాత్ర గురించి ఆమెకు వివరించగా.. ఓకే చెప్పిందంట. అంతేకాకుండా సిద్దు జొన్న గడ్డల హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో కూడా వైష్ణవి చైతన్యని హీరోయిన్గా తీసుకోవడం జరుగుతుంది అట. ఇలా వైష్ణవి చైతన్య రెండు ప్రాజెక్ట్స్ లో భాగం కాబోతుంది అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరి అఫీషియల్ గా బయటికి చెప్పేవరకు పూర్తిగా కన్ఫామ్ కాదని అభిమానులు ఎదురుచూస్తున్నారు.