Home Health సగ్గు బియ్యంతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా.? ఒకసారి ట్రై చెయ్యండి.

సగ్గు బియ్యంతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా.? ఒకసారి ట్రై చెయ్యండి.

సగ్గు బియ్యంతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా.? ఒకసారి ట్రై చెయ్యండి.

సగ్గుబియ్యం తో స్నాక్స్:
ఎప్పుడూ మనం సగ్గుబియ్యంతో సగ్గుబియ్యం ఉడికించి పాలలో వేసుకుని తాగుతున్నాం.! అలా అందరూ పిల్లలు, పెద్దలు కూడా తాగడానికి ఇష్టపడరు. కానీ మనము అవే సగ్గు బియ్యంతో పిల్లలు తినేలాగా కూడా చెయ్యవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం కి కావాల్సిన పదార్థాలు:
సగ్గుబియ్యం ఒక కప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బియ్యం పిండి, ఒక కప్పు కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, అల్లం, నూనె మొదలగునవి.

See also  గోరువెచ్చని నీళల్లో తేనె కలుపుని తాగితే ఇన్ని ప్రయోజనాలా...

తయారు చేసే విధానం:
ముందుగా మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి, మూడు గంటలు అలా నానబెట్టుకుంటే అవి స్మూత్ గా మెత్తగా ఉంటాయి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ అన్ని దగ్గరగా అయితే అప్పుడు మెత్తగా పిసికి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు జీలకర్ర అల్లం కరివేపాకు కొత్తిమీర  తగినన్ని వేయాలి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేయాలి ఇలా వేసి అన్ని బాగా కలపాలి. ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ని వెలిగించి
అందులో నూనె పోసి వేడి చేయాలి నూనె వేడి అయ్యాక ఈ సగ్గుబియ్యం కలుపుకున్న పిండిని గారెలాగా వేసుకోవాలి మధ్యలో ఒక కాటు పెట్టుకోని బాగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడతారు అందులోకి చట్నీ అయినా చికెన్ సూప్ లేదా సాసైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో కమ్మగా తింటారు. మరిన్ని టిప్స్ కొరకు మమ్మల్మి ఫాలో అవ్వండి. ఈజీ టిప్స్ మీకోసం మేము అందిస్తాము.