Home Cinema Trisha : తన పెంపుడు కుక్కతో పని కానిచేసిన హరోయిన్ త్రిష.. వాలెంటైన్స్ స్పెషల్ అట..

Trisha : తన పెంపుడు కుక్కతో పని కానిచేసిన హరోయిన్ త్రిష.. వాలెంటైన్స్ స్పెషల్ అట..

actress-trisha-and-her-pet-dog-shares-love-for-people-on-valentines-week-special

Trisha : త్రిష ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన నటి. టాలీవుడ్ లో మాత్రమే కాదు తన నటన, అందంతో అన్ని ఇండస్ట్రీ లోను మంచి పేరు సంపాదించుకుంది. త్రిష ప్రతి పెద్ద హీరోతోనూ డైరెక్టర్ల తోను కలిసి పనిచేసింది. ఇండస్ట్రీ లో ప్రతి పెద్ద వ్యక్తి త్రిషకి మిత్రులే. ప్రభాస్ తో కలిసి త్రిష నటించిన సినిమా పౌర్ణమి. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ఫాన్స్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే పుకారు కూడా సృష్టించారు అప్పట్లో.

See also  Bandla Ganesh: డైరెక్టర్ త్రివిక్రమ్ పై మరొక సారి మండిపడ్డ బండ్ల గణేష్..

actress-trisha

ఎన్నో హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీ లోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది త్రిష. కానీ మధ్యలో త్రిష ఇండస్ట్రీ నుండి పూర్తిగా దూరం అయింది. కొంత కాలం అసలు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు త్రిష. ఇలా ప్రతి హీరోయిన్ కి జరుగుతుంది ఇండస్ట్రీ. బాగా పేరు సంపాదించుకున్న తరువాత ఒక స్టేజి లో సినిమా ఆఫర్లు రావు, డైరెక్టర్ లు కొత్త హీరోయిన్ లను ట్రై చేదాం అనుకుంటారు కాబట్టి. కానీ త్రిష మల్లి సినిమాలోకి గెట్టిగా కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ప్రస్తుతం త్రిష తన పెంపుడు కుక్కతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది, ఇప్పుడు ఆ పోస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఎం పోస్ట్ చేసింది అంటే, వాలెంటైన్స్ డే రాబోతుంది కదా అందుకే మీ అందరికి ప్రేమను పంచుతున్నాము అంటూ తన కుక్కకు హగ్గులు ముద్దులు పెడుతూ ఫోటోలను షేర్ చేసింది త్రిష. ఫాన్స్ ఈ క్యూట్ ఫోటోలను చూసి తెగ షేర్ చేస్తున్నారు.