Home Health లవంగాల వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే షాక్ అవుతారు.?

లవంగాల వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే షాక్ అవుతారు.?

లవంగాల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? మన వంటిట్లో లభించే ప్రతీ ఒక్కటి  ఏదో రకంగా మనకే తెలియకుండా ఎన్నో ఉపయోగాలను అందిస్తాయి వాటిలో లవంగాల గురించి  తెలుసుకుందాం.

చూడడానికి దీని ఆకారం చిన్నదైనప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండు. అదే మన సామెత గుర్తుంది కదండీ పిట్ట కొంచం కూత గనం అన్నట్టు ఇది చూడడానికి గిత్తత్త ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో మాత్రం ఏ మాత్రం తీసిపోదండోయ్. చాలా మంది లవంగాలు వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారు అలాగే వాటిని మసాల దినుసులుగా పరిగణిస్తుంటారు నిజానికి అవి అలానే ఉపయోగిస్తారు అలాంటి వాటితో పాటు వేర్వేరు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం పదండి.

See also  Bad Habits: ఈ చెడు అలవాట్లు మీరు వృద్ధులు అవ్వడానికి కారణం అవుతున్నాయి ఇవాళే వదిలేయండి.

రాత్రి పూట ఒక మంచి నీరు గ్లాసులో రెండు లవంగాలను తీసుకోండి. వాటిని రాత్రంతా ఆ నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఉదయం లేవగానే ఆ నీటిని తాగాలి ఆ నీళ్ళలో ఉండే మోజనోల్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

లవంగాలను అప్పుడప్పుడు రెండు లేదా మూడు నోట్లో వేసుకుంటూ ఉండాలి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను ఇవి అడ్డుకుంటాయి. దానివలన మన కాలేయం ఆరోగ్యవంతంగా ఉంటుంది దానివలన మనమూ ఆరోగ్యవంతంగా ఉంటాము. ఇది మన శరీరానికి మంచి కొవ్వును అందిస్తుంది.

See also  Foods For Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తినవలసిన ఆహార పదార్థాలు

మెదడు పనితీరు సక్రమంగా ఉండడానికి ఉపయోగపడే మాంగనీస్ లవంగాలల్లో ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఒకటో లేదా రెండో దవడకు వేసుకుని సప్పరిస్తుండాలి వీటి వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మనకు అప్పుడప్పుతు తిమ్మిర్లు వస్తుంటాయి అంతేగాదు, అలసటకు కూడా లవంగాలలో ఉండే యాంటీ మైక్రోవేల్ వీటిని నివారిస్తాయి.

ఇంకా లంవంగాల్లో ఉండే సైలిసిన్ అనేది రక్తంలో రక్త స్థాయిలను మెరుగుపర్చడానికి తోడ్పడుతుంది. ఇది మన శరీరంలో ఇన్సులిన్ స్ధాయిలను మెరుగు పరుస్తుంది. ఒక్కసారైనా నీటిలో వేసుకుని వీటిని తాగుతే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

See also  కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.?

పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నవాళ్ళు దవడకు నొప్పి ఉన్నచోట ఒక లవంగాణు పట్టి ఉంచితే ఆ నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది. మీకు ఎలాంటి గ్యాస్ సమస్యలు ఉన్న తక్షణమే లవంగాలు రిలీఫ్ కలిగిస్తాయి. అలాగే నోటి నుండి చండాలమైన దుర్వాసన వస్తున్న రెండు లవంగాలను చప్పరించండి ఆ దుర్వాసన పారిపోతుంది.