Home Cinema Varun – Lavanya : వరుణ్ లావణ్య ఆమె వలన విడాకులు తీసుకోక తప్పదా?

Varun – Lavanya : వరుణ్ లావణ్య ఆమె వలన విడాకులు తీసుకోక తప్పదా?

varun-tej-and-lavanya-tripathi-will-get-divorced-because-of-that-woman-is-it-true

Varun – Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. అక్కడి నుంచి మొదలైన వీళ్ళ పరిచయం.. స్నేహంగా మారి, స్నేహం కాస్త ఇంకా ( Varun and Lavanya divorce ) చనువుగా మారి ఒకరి మీద ఒకరికి ప్రేమను కలిగించింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు బయటపడలేదు. వాళ్ళు బయటపడి వాళ్ళ విషయం చెప్పడానికి చాలా కాలం పట్టింది. చాలా కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని, వాళ్ళ శరీరంలో గాని.. కుటుంబంలో గానీ ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుని.. ఆలోచించుకొని అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని.. అప్పుడు ముందుకు వచ్చారు.

Varun-Tej-Lavanya-Tripathi-will-divorced-because-of-that-woman

వాళ్ళు అంత మెచ్యూరిటీగా అన్ని ఆలోచించి చేసుకున్నారో.. అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా అంతే మెచ్యూరిటీగా వాళ్ళని అర్థం చేసుకొని.. ఇద్దరినీ ఒకటి చేసి అక్షింతలు వేశారు. వీళ్లిద్దరు పెళ్లి ఎంతో వైభవంగా పారిస్ లో జరిగిన విషయం ( Varun and Lavanya divorce ) మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కలిసి తీసుకుంటున్న ఫోటోలను చూసి మెగా అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వినాయక చవితి పండుగని అత్తగారి ఇంటికి వచ్చి.. లావణ్య త్రిపాఠి పండుగను అక్కడ ఎంతో ఆనందంగా చేసుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగించింది.

See also  Sumanth : విడాకులు తీసుకున్నా ఇప్పటికీ మేము ఆ పని ఆపలేదంటున్న సుమంత్..

Varun-Tej-Lavanya-Tripathi-will-divorced-because-of-that-woman-venuswamy

పెళ్లి తర్వాత కూడా దీపావళి పండుగ వస్తే పుట్టింటికి వెళ్ళిపోకుండా.. అత్తగారింట్లోనే ఎంతో ఆనందంగా అత్తగారు, మామగారు, భర్త , ఆడపడుచులతో కలిసి లావణ్య త్రిపాఠి చేసుకున్న పండుగ ఫోటోలు చూసి అభిమానులంతా ఎంతగానో పొగుడుతున్నారు. లావణ్య త్రిపాఠి నిజంగా చాలా మంచి కోడలు. మెగా కుటుంబంలో అడుగు పెట్టిందని, మెగా ( Varun and Lavanya divorce ) కోడళ్ళు అందరూ కూడా చాలా మంచి వాళ్ళని, చాలా బాధ్యత ఉన్న వాళ్ళని, ఉపాసన ని చూసి లావణ్య ఇంకా నేర్చుకోవాలని అందరూ కొనియాడారు. అయితే ఇది ఇలా ఉంటే.. ఆస్ట్రాలజిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణుస్వామి ఈ జంట మీద కూడా కన్నెయ్యడం జరిగింది. ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగుతున్నాయని అందరి నమ్మకం. ముఖ్యంగా విడాకులు విషయంలో మాత్రం కచ్చితంగా జరుగుతుంటాయని ఇంకా నమ్మకం.

See also  Lavanya Tripathi : ఆ ఒక్క కారణం వలన లావణ్య త్రిపాఠి పెళ్ళికి నో చెప్పేసిందట!

Varun-Tej-Lavanya-Tripathi-will-divorced-because-woman

ఎందుకంటే.. నాగచైతన్య, సమంత అంటే సినిమా ఇండస్ట్రీలో సినీ అభిమానులకి అందరికీ కూడా ఎంతో ఇష్టం. అటువంటి జంట విడిపోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. కారణం ముందుగానే వేణుస్వామి వీళ్ళిద్దరూ కచ్చితంగా విడిపోతారని చెప్పడం జరిగింది. అనేక కారణాల వల్ల వీళ్ళు విడిపోతారని, ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండరని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు గాని, చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఇప్పుడు వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా కలిసి ఉండరని.. వాళ్ళిద్దరు జాతకాల్లో దోషముందని.. ముఖ్యంగా ఒక స్త్రీ వలన వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ స్త్రీ ఎవరు అయ్యి ఉంటారు? వరుణ్ తేజ్ అమ్మగారు అయ్యి ఉంటారా? లేదా వరుణ్ చెల్లి, లావణ్య ఆడపడుచు నిహారిక వల్ల విడిపోతారా అంటూ కొందరు నెటిజనులు కామెంట్ చేస్తుంటే.. మరోపక్క మెగా అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో వేణుస్వామి చెప్పినట్టు జరగదని ఈ జంట మాత్రం విడిపోదని.. వేణుస్వామి చెప్పినవన్నీ జరిగిపోవడం లేదని.. తెలంగాణలో కెసిఆర్ సీఎం అవుతాడు అని చెప్పాడు. అవ్వలేదు కదా? దీన్నెందుకు నమ్ముతున్నారని తిరిగి గట్టిగా వాదిస్తున్నారు.