Home Health ఉదయాన్నే అరటి పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.?

ఉదయాన్నే అరటి పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.?

ఉదయాన్నే అరటి పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.?

యాపిల్ కంటే అరటిపండు మిన్న అని ఊరికే అనలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండు తెలియనివారుండరు  వాతావరణానికి అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకములైన పండ్లు మనకు కనిపిస్తుంటాయి. అవి రుచి, రంగు, పరిమాణంలో తేడాలు రకరకాలుగా ఉండవచ్చు కానీ వీటిలో లభించే పోషక విలువలు మాత్రం అంతొక్కటే…

ఇప్పుడు ఉన్న ఇంత బిజీ జీవితంలో మాత్రం ఫుడ్ తీసుకునే విధానంలో టైంకు తీసుకొవడం లేదు.

అలా టైంకి సరిగా తినక మనకు ఎసిడిటి, కడుపులో ఉబ్బరం మరియు గ్యాస్ సంబంధిత ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుడాయి.

See also  Foods For Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తినవలసిన ఆహార పదార్థాలు

ఉదయాన్నే ఈ ఎసిడిటి ఉన్న వారు అరటిపండు తినడానికి సందేహిస్తుంటారు అలాంటి వారు రోజు ఉదయం తినడం ఉత్తమమని పోషకార నిపుణులు చెబుతున్నారు.

ఇలా టైంకి తినకుండా మన గజిబిజి జీవితాలను పరుగులు పెట్టే సమయంతో పాటు ముందుకు వెలుతుంటారు అలా ఎసిడిటితో పాటు అనేకానేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

దీని వలన కడుపులో తిమ్మిర్లు, గుండె సంబంధితమైమ వ్యాధులు, కడుపు నొప్పి వంటి వాటికి కారణమవుతాము.

ఇలా రాకుండా ఎన్నో రోగాలకు గురి కాకుండా ఉదయాన్నే ఓపిక చేసుకుని కళ్ళు మూసుకుని గుటుక్కుమని రెండు, మూడు అరటిపండ్లు కడుపులో పడేయండి మన కడుపే చూసుకుండుంది.

See also  రోజు గుప్పెడు జీడిపప్పు తినడం వళ్ళ కలిగే ప్రయోజనాలు బాగు బాగు

ఆ తర్వాత మన కడుపు ఎలాంటి అనారోగ్యమైన వ్యాదుల దరి చేరకుండా తనను తాను కాపాడుకోగలుగుతుంది.

ఉదయాన్ని తినడం వల్ల అరటిపండ్లలో నుండి వెలుబడే యాసిడ్ రిప్లక్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఎసిడిటీ నివారించడానికి అరటిపండ్లు ఎంతోగాను ఉపయోగపడతాయి.

అరటిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి గొప్పగా సహయపడతాయి. ఉదయాన్నే లేవగానే పరిగడపున రెండు నుండి మూడు గ్లాసుల నీళ్ళు తాగిన పది నిమిషాల తర్వాత అరటిపండ్లను తినాలి.

అరటిపండ్లు మన శరీరానికి తెలియని ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ బి6 తో సహ ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, ఫోలెట్లు అరటిపండ్లలో పుష్కలంగా ఉన్నాయి.

See also  Sudden Heart Attack: అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణాలేంటి.? 

మనకు తెలియకుండానే మన శరీరానికి ఎంతో మంచి చేకూరుస్తాయి. మీరు డైట్ లో బాగంగా అరటిపండ్లు ఉపయోగించవచ్చును ఇందులో గల ఫైబర్ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేసి స్థూలకాయాన్ని, అధిక బరువు పెరగకుండా ఉండేందుకు నియంత్రించబటతాయి.

అరటిపండ్లలో గల పొటాషియం మనం రక్తపోటుకు గురికారకుండా సహయపడుతుంది. రోజుకు ఒక్క అరటిపండు తిన్నా చాలు మన శరీరంలో చెడు కొలెస్ర్టాల్ పెరగకుండా ఇది అడ్డుకుంటుంది.

అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు యాపిల్ అన్న అరటి మిన్న అని