Home Cinema Prudhvi Raj: మంచి రసికుడే పృథ్వీ రాజ్..!! ఇంటర్నెట్ ను ఊపేస్తున్న పృథ్వీరాజ్ వైరల్ వీడియో…

Prudhvi Raj: మంచి రసికుడే పృథ్వీ రాజ్..!! ఇంటర్నెట్ ను ఊపేస్తున్న పృథ్వీరాజ్ వైరల్ వీడియో…

Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కేవలం ఆ ఒక్క డైలాగ్ తో ఇప్పటికీ ఇండస్ట్రీ లో ఆయన చేయగలిగే ప్రతీ ఒక్క క్యారెక్టర్ చేసుకుంటూ పోతున్నాడు. పృథ్వీ రాజ్ అంటే ఎవ్వరికీ సరిగా ఐడియా రాకపోవచ్చు అదే 30 ఇయర్ ఇండస్ర్టీ ఇక్కడ అనగానే హో ఆ పృథ్వీరాజ్ ఆ అని అంతటి పవర్ ఫుల్ డైలాగ్ తో తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు బాలీవుడ్లో.telugu-comedian-prudhvi-raj-latest-viral-videoఅలా తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ రాజకీయం వైపు వెళ్ళి అక్కడ కూడా ఒ పార్టీ తరపున పనిచేసి మంచి గుర్తింపు పొంది పార్టీలో కీలకపదవి పొందాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అప్పట్లో సడెన్ గా సోషల్ మీడియాలో ఓ వాయిస్ లీకయ్యింది. అప్పటి వరకు తనకంటూ ఓ మంచి మనిషిగా ముద్రవేసుకున్న తనకు అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది.telugu-comedian-prudhvi-raj-latest-viral-videoఆయన పేరెత్తితేనే జనాలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకు మాత్రం ఆయనపై బ్యాడ్ ఇంప్రెషన్ కలిగింది. ఆ సరసాల ఆడియోలో పృథ్వీరాజ్ వెనుక నుండి గట్టిగా వాటేసుకోవడం అని ఘాటు మాటలతో హద్దులు మీరారు. దీనంతటి తర్వాత మల్లి మెల్లగా ఎలాగోలా ఇండస్ర్టీలో తనకంటూ గుర్తింపు లభించిన పాత్రల్లో ప్రత్యక్షమవుతున్నాడు. ఇటీవలే ఇస్టాలో జబర్ధస్త్ తన్మయితో కలిసి ఓ రీల్ చేసాడు.telugu-comedian-prudhvi-raj-latest-viral-videoమాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అనే పాటకు చిందులేసాడు పృధ్వీ రాజ్. ఆ రీల్ చేసే క్రమంలో పృథ్వీరాజ్ తనను వెనుకనుండి వాటేసుకుంటాడు. ఖతం… సోషల్ మీడియాలో ఒక్కసారిగా పృథ్వీరాజ్ పై ట్రోలర్స్ టార్గెట్ చేసి మరీ విరుచుకుపడ్డారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు.. నీకు వెనుకనుండి వాటేసుకోవడమంటే ఇష్టమా.? వెనుకనుండి పట్టుకుంటేనే ఆ ఫీలింగ్ వస్తుందా.? కొందరేమో ఏం మనిషివిరా బాబు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. వరొకరైతే ముసలోళ్ళకు దసరా పండుగ అంటే ఇదే అని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో తన్మయి పృథ్వీరాజ్ చేసిన రీల్ ఇస్టాగ్రామ్ లో దూసుకెళుతోంది.