Home Cinema Tamannaah: తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అంటూ సంచలనమైన వాఖ్యలు చేసింది...

Tamannaah: తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అంటూ సంచలనమైన వాఖ్యలు చేసింది తమన్నా.

Tamannah Comments: చాలా మంది స్టార్ హీరోయిన్ లకి అదృష్టాన్ని ఇచ్చి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీ లపై నోటికి ఏదో వస్తే అదే మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ కి నోటి దూల విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అవకాశాలతో దూసుకుపోతున్న ఎందరో హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టాక లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీ పైన దుమ్మెత్తి పోసే విధంగా రక రకాల వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tamannaah 2

మరి ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులాటనే కైవసం చేసుకుని స్టార్డమ్ అందుకుని బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత అదే నమ్ముకుని పాపులాటిని సంపాదించుకున్న మన తెలుగు ఇండస్ట్రీపై ఘాటుగా విమర్శించడం టాలీవుడ్ పై స్పందించడం చాలా అలవాటుగా మారిపోయింది. అలాంటి హీరోయిన్ బ్యాన్ చేయాలని చెబుతున్నారు పలువురు నెటీజన్లు. ఇంకా ఇటీవల అలాంటి హీరోయిన్ల జాబితాలోకి తమన్నా కూడా చేరిపోయింది. అయితే ఇటీవలే కారు హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తమన్నా సైతం బాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మనందరికీ తెలిసిందే మిల్క్ బ్యూటీ తమన్న బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ అనే చిత్రం ద్వారా అడుగు పెట్టింది.

See also  Upasana - Lavanya : ఉపాసన లావణ్య లలో ఎవరిది ఎక్కువ కట్నం తెలుసా?

Tamannaah 3

ఆ తర్వాత అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అడపా దడపా చిత్రాలలో నటిస్తూ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అలా తమన్నాకి ఇంతటి క్రేజీ లైఫ్ అందుకోవడానికి కారణం పూర్తిగా తెలుగు చిత్రాలని ఆమె మర్చిపోకూడదు. ఆయనప్పటికీ తమన్న ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని మన తెలుగు ఇండస్ట్రీ పై సంచలమైన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ లో వస్తున్న సినిమాలను కొన్ని వద్దనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అందుకు అసలు సిసలైన కారణాన్ని ప్రశ్నించగా తనకి రీజన్ ఏంటి అని ఓ హోస్ట్ ప్రశ్నించగా.. అక్కడ పురుషాధిపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళలను తొక్కేస్తారన్న విధంగా కామెంట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ విపరీతంగా వైరల్ వాసాగాయి.

See also  Prabhas: చరణ్ - తారక్ - బన్నీ లకు దక్కిన ఆ అదృష్టం ప్రభాస్ కి మాత్రం కలిసి రావడం లేదు ఎందుకు.?

Tamannaah 1

ఇటు సోషల్ మీడియా అటు వెబ్ మీడియాలో సైతం తమన్నా ఒకటే సారి అలాంటి మాటలు మాట్లాడేసరికి ఇన్నాళ్లు అవకాశం కల్పించే స్టార్ హీరోయిన్ పాటు ఇండస్ట్రీలో ఉండేలా చేసిన తెలుగు చిత్ర పరిశ్రమ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి క్రేజీ ఆఫర్లు సంపాదించుకొని ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో అలా మాట్లాడటం అసలు నీకు సమంజసమేనా అంటూ అభిమానులే కాకుండా నెటీజన్లు మరియు తెలుగు ప్రేక్షకులు సైతం వరుస కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తమన్నా (Tamannah Comments) ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చెప్పి కూర్చున్నారు దీంతో సోషల్ మీడియాలో తమన్నా పేరుకు విపరీతంగా వైరల్ అవుతుంది.