Home Cinema Ayesha Takia: సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..! చూస్తే...

Ayesha Takia: సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..! చూస్తే తట్టుకోగలరా.??

Ayesha Takia: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకటే ఒక సినిమా చేసి మళ్లీ ఇటు వైపు రాకుండా ఉన్న  హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఆయేషా టాకీయా కూడా ఒకరు. కింగ్ అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిచ్చిన సినిమా సూపర్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఆయేషా టాకియా. తొలి సినిమా తోనే టాలీవుడ్ లో ఒక మంచి క్రేజ్ మూట కట్టుకుంది.
super-movie-heroine-ayesha-takia-latest-photos-viral
ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. వరుసగా టాలీవుడ్ ఆఫర్లు ఆమె చెంత చేరాయి. కానీ ఎందుకో తెలియదు ఆమెకి ఇక్కడ నటించడానికి ఇష్టం లేక బాలీవుడ్లోకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ఆమె బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి టార్జాన్ ది వండర్ కార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ తనకు ఉత్తమ డెబ్యూ హీరోయిన్గా ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

See also  Tarun Kumar: తరుణ్ కు ప్రియమణి కి పెళ్లి చేసేందుకు ఒప్పించింది ఎవరు.? అప్పుడు ఏం జరిగిందో తెలుసా.??

super-movie-heroine-ayesha-takia-latest-photos-viral

ఆ తర్వాత తను మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది అయితే ఆ చిత్రాలలో డోర్ అనే చిత్రం ఒక మంచి హిట్ సంపాదించి తనను వేరే లెవెల్లోకి కి తీసుకెళ్ళింది. ఈ సినిమాలోని నటనకి ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి అలా కెరీర్ ముందుకు సాగుతున్న సమయంలో సమాజ్వాది పార్టీ లీడర్దైన అబూ అజ్మీ కొడుకు ఫరాహ్ అజ్మీ తో ప్రేమలో పడింది. దాంతో 2009 సంవత్సరంలో వీళ్ళిద్దరికీ వివాహమైంది.

See also  Vijay Balakrishna Raviteja movies : ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు గెలిచారంటే..

super-movie-heroine-ayesha-takia-latest-photos-viral

ఆ తర్వాత రెండేళ్ళు సినిమాలు చేసినప్పటికీ 2012 తర్వాత శాశ్వతంగా సినిమా నుంచి తప్పుకుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది తన పిల్లలు తన భర్తతో దిగిన వ్యక్తిగత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

super-movie-heroine-ayesha-takia-latest-photos-viral