Home Cinema దృశ్యం చిత్రంలో వెంకటేశ్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

దృశ్యం చిత్రంలో వెంకటేశ్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

దృశ్యం చిత్రంలో వెంకటేశ్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఈ కేరళ కుట్టి పేరు ఎస్తేర్ అనిల్. దృశ్యం పార్ట్ వన్ లో చాలా చిన్న పిల్లలా కనిపించిన ఈ అమ్మాయి తనదైన నటనతో అందరిని మెప్పించింది ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి తనకు పదమూడు ఏళ్లు మాత్రమే, కానీ దృశ్యం పార్ట్ రెండవ భాగం రిలీజ్ అయ్యే సమయానికి ఆమె వయసు ఇరవై సంవత్సరాలు. దృశ్యం పార్ట్ వన్ లో చాలా చిన్న పిల్లలా ఉన్న తను దృశ్యం రెండవ భాగం సినిమా వచ్చేసరికి యవ్వనంలోకి అడుగు పెట్టింది. మనకేమో దృశ్యం నిన్నగాక మొన్న వచ్చిన సినిమా లాగా కనిపిస్తుంది కానీ అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం అప్పుడే హీరోయిన్ అయ్యే స్థాయికి ఎదిగింది. కేవలం ఈ పాపని కాదు ఎవరైనా చైల్డ్ ఆర్టస్టులుగా పరిచయమై హీరోయిన్లుగా మనకు కనిపిస్తుంటారు గుర్తుపట్టనంతగా అందులో ఎస్తేర్ అనిల్ ఒకరు అనుకోవాల్సిందే.

See also  Rajamouli: 25 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న రాజమౌళి ఫాలో అయ్యేది ఈ నలుగురినె..

ప్రస్తుతానికి తన వయసు ఇరవై రెండు సంవత్సరాలు, నాక మొన్న మనం చిన్న పిల్ల అనుకున్న ఈ పాప ఇప్పుడు హీరోయిన్స్ స్థాయికి ఎదిగి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఎదురుచూడడం ఏంటి? ఆల్రెడీ తెలుగులో జోహార్ అనే ఒక వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా కూడా చేసింది. తన మాతృభాష మలయాళం లో ఆల్రెడీ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే కేవలం సినిమాల ద్వారానే ప్రేక్షకులను సంపాదించుకోవాలి అభిమానులకి దగ్గర అవ్వాలి అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే అని ఈ అమ్మడికి బాగా తెలుసు అందుకే తనదైన స్టైల్ లో తన అందచందాలను చూపుతూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాటెస్ట్ పిక్చర్స్ ను పోస్ట్ చేస్తూ తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది అమ్మడు. ప్రతిరోజు ఫోటోషూట్ చేస్తూ పొట్టి పొట్టి దుస్తులతో కుర్రకారులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక మీమ్ ప్రపంచానికి అయితే ఇటీవల కాలంలో పెద్ద జలకే ఇచ్చింది మీమర్స్ పోస్ట్ చేసిన ఈ పాప ఫొటోస్ మన తెలుగు కుర్రాళ్ళు  ఎవరా ఎవరా అని చాలామంది ఆమె ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఈ పాప దృశ్యం పాపా అని తెలవడంతో అవాక్కైపోతున్నారు. అలా మీమర్స్ పుణ్యమా అని ఒకవైపు మరోవైపు తన పొట్టి డ్రస్సులతో రోజు రోజు తన ఫోటో షూట్లతో మతులు పోగొట్టే అందాలతో తన ఫాలోయింగ్ సంఖ్య మరింత స్థాయిలో పెంచుకుంటుంది. మరి మలయాళం కుట్టికి మన తెలుగులో హీరోయిన్ గా అయ్యే ఛాన్స్ అందుతుందా వేచి చూడాలి మరి.

See also  Writer Padamabhushan: మరో ఇంట్రస్టింగ్ కథతో రాబోతున్న సుహాస్ - రైటర్ పద్మభూషణ్