Home Cinema Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

Nayanatara: రావడం రావడంతోనే తెలుగులో లక్ష్మీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కథానాయకగా నటించింది. అలా రెండు దశాబ్దాలుగా తెలుగులోనే కాక అటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో తన సత్తా చాటుకుంటూ వస్తుంది. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా తానేమి తక్కువ కాదంటూ తన నటనతో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నిలిచింది. అసలు విషయానికొస్తే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు లేదా చిన్న చిట్కా నటులు పబ్లిక్ గా చెప్పడం కామన్ అయిపోయింది.

See also  Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గుట్టు రట్టు.. హీరోయిన్ రష్మీకతో అక్కడ దొరికిపోయాడు..

nayanathara-reveals-that-hero-name-who-tourchered-her

సహజంగా కాస్టింగ్ కోచ్ గురించి చిన్న చిన్న హీరోయిన్లు ఓపెన్ అవుతూ ఆరోపణలు చేస్తుంటారు. మరి పెద్ద హీరోయిన్ల విషయంలో ఆచి తూచి మాట్లాతుంటారు. ఇప్పుడు పెద్ద హీరోయిన్ల అందరూ ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్ళే. వాళ్ళంతా ఈ విషయం ఒప్పుకోకపోయినా ఎన్నో గడపలు తొక్కి, చాలా మంది కోరికలు తీర్చి, వాళ్లకు సుఖాలు ఇస్తే కానీ ఇప్పుడు ఈ స్టేజ్ కి రారు. అందరూ పెద్ద హీరోయిన్లను ఇలా చూడకపోయినా చాలా మంది మాత్రం పై పనులు చేసి వచ్చిన వాళ్లే. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతార సైతం ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చిందంట.

See also  Varun Tej - Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

nayanathara-reveals-that-hero-name-who-tourchered-her

నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడింది, సరోగసి ద్వారా తలైంది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు ఆగడమే లేదు. బాలీవుడ్లో షారుక్ ఖాన్ తో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆమె ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాల ఎదురు కావాల్సి వచ్చిందని, ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ మేకర్స్ కొన్ని కండిషన్లు పెట్టడంతో పాటు వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని కండిషన్లు పెట్టారని తెలిసింది.

See also  Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

nayanathara-reveals-that-hero-name-who-tourchered-her

వాళ్లు ఎలాంటి కండిషన్లో పెడతారో నయనతారకు ముందే తెలుసు కనుక అది పెద్ద ప్రాజెక్టు, పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వదులుకున్నానని చెప్పింది. ఈ విశయాలన్నీ తను ఓ జాతీయ మీడియాకు తెలిపిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. కానీ ఆ పెద్ద సినిమా ఏంటనేది ఆ హీరో ఎవరనేది అలాంటి విషయాలను మాత్రం నయనతార బయట పెట్టేందుకు సాహసం చేయలేదు.