Home Cinema Sri Reddy: పవన్ కళ్యాణ్ ను పచ్చి బూతులు తిడుతున్న శ్రీరెడ్డి..!!

Sri Reddy: పవన్ కళ్యాణ్ ను పచ్చి బూతులు తిడుతున్న శ్రీరెడ్డి..!!

Sri Reddy: దారుణంగా తయారవుతున్న శ్రీ రెడ్డి, రోజురోజుకు ఆమె మాటలు కోటలు దాటుతున్నాయి. ఎవరికీ తెలియని ఎక్కడ దొరకని బూతులతో తిడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తుందా అంటే కాదు అందరిని కలిపి వేసేస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే శ్రీ రెడ్డికి చాలా కోపం పచ్చి బూతులతో ఒక్కొక్కరిని తిడుతుంది. పవన్ కళ్యాణ్ పై బూతులతో విరుచుకు పడింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నరు. ప్రస్తుతం ఆ వీడియో ఒకటి సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది.sri-reddy-fires-on-pawan-kalyan-again-this-time-insults-him-very-badlyనన్ను కాపాడండి నా మీద రెక్కీ చేశారని ము** **డాకొడుకు చాలా భయపడుతున్నాడు అంటూ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వదిలింది. నీకు కాయ ఉంది గారా ఎందుకు నీకు ఏం భయం పీకే గాడికి భయమేస్తుంది చెంబు గాడు ఎందుకు చెంబులో ఉచ్చ పోసుకుంటున్నాడు అంటూ రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి. మీకు ఉచ్చ పడుతుంది కదరా నా కొడకల్లారా ఇప్పుడు భయమేస్తుందా మీకు.. భయం పుట్టిస్తాను అన్న నా కొడుకులు భయపడుతున్నారు ఏందిరా.. రేయ్ మనోహర్ గా నీకు ఉంటది రా బిడ్డ అంటూ రెచ్చిపోయింది.sri-reddy-fires-on-pawan-kalyan-again-this-time-insults-him-very-badlyఅంటూ నాగబాబుని కూడా ఏరా ఈ యాక్టింగ్ అంతటికి ప్లాన్ ఇచ్చింది నువ్వేనా… ఇలా చిన్నచిన్నవి అన్ని మళ్లీ రెట్టేసింది మా మీద సెట్ చేశారు అంటున్నావు. మా పీకే గాడి మీద అటెంప్ట్ చేశారట వీడిని చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుందా రా అన్ని తెలిసిన వాళ్లకు వస్తుందా మనం మనం మాట్లాడుకుందాం వీడికి నూనె నెట్టి గట్టిగా మడత పెడితే బెటర్ అంటూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతుంది శ్రీ రెడ్డి.sri-reddy-fires-on-pawan-kalyan-again-this-time-insults-him-very-badlyపవన్ కళ్యాణ్ ని ఒరేయ్ పవన్ కళ్యాణ్ గా నిన్ను ఎవర్రా భయపెట్టింది నువ్వు వైజాగ్ లో చేసావు మనుషుల బ్రెయిన్ వాష్ చేయడానికి నీ మీద జాలి కలుగ చేసుకోవడానికి నీ మీద నువ్వే ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని మంచిగా ప్లాన్ చేసావ్ రా. అరే పీకే నాకు బాగా తలనొస్తుంది విని విని నాకు వచ్చి హెడ్ మసాజ్ చేయరా.. నాకు సెక్యూరిటీ పెంచండి అంటూ రచ్చ చేస్తున్నావు అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు.. ఓరి నాయన నా రాసుకుంటూ పోతే ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదు ఆమె ఏమన్నాదో మీరే వినండి కింద వీడియోలో…

See also  Taapsee: పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రెగ్నెంట్ ఆ అంటూ తాప్సీ కౌంటర్ వేసింది తనకేనా.?