Home Cinema Sreeleela – Rashmika : శ్రీలీలకి రష్మికకి ఉన్న లింక్ ఏమిటో ఎప్పటిదో తెలుసా?

Sreeleela – Rashmika : శ్రీలీలకి రష్మికకి ఉన్న లింక్ ఏమిటో ఎప్పటిదో తెలుసా?

sreeleela-and-rashmika-had-a-link-from-a-long-time

Sreeleela – Rashmika : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తన హవా నడుపుతున్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే విపరీతమైన సినిమా ( Sreeleela and Rashmika ) ప్రాజెక్ట్స్ తన చేతిలో పెట్టుకొని.. స్టార్ హీరోయిన్ లా ఒక వెలుగు వెలుగుతుంది. ఈమె రాకతో ఎంతోమంది హీరోయిన్స్ ఆఫర్స్ ని ఈమె అందుకుందని అంటారు. కేవలం అందంతో మాత్రమే కాకుండా, ఆమె మంచితనం, నటన ప్రతిభ అన్నింటిని కలబోసి.. అదృష్టంతో అన్నిటిని అందుకుంటుందని ఎందరో కొనియాడుతున్నారు.

Sreeleela-Rashmika

ఇదిలా ఉంటే.. శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీలీలకి – రష్మికకి ఉన్న లింక్ ఏమిటో, అది ఎప్పటినుంచో తెలుసా ( Sreeleela and Rashmika ) అని అనేక వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రష్మిక, శ్రీలీల మధ్య ఉన్న లింక్ ఏమిటో తెలుసుకుందాం. రష్మిక మందన్న ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మన అందరికీ తెలిసిందే. చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని సంపాదించుకొని.. ఆ తర్వాత గీతగోవిందంతో ఆమె కంటూ ఒక రేంజ్ ని తెచ్చుకుంది రష్మిక మందన్న.

See also  Varun Tej - Cocktail Party: వరుణ్ కాక్‌ టెయిల్‌ పార్టీలో ఈ మెగా జంటలు వాళ్ళని ఎం చేసారో చూడండి..

Sreeleela-Rashmika-had-a-link-from

గీత గోవిందం సినిమాలో రష్మిక ఒక తెలుగింటి అమ్మాయిలా ఎంతో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఆమె కెరీర్లో అనేక సినిమాలు రావడం జరిగింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. పుష్పతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యి.. ఆ తర్వాత ( Sreeleela and Rashmika ) ఆమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అనేక ఆఫర్స్ ని సంపాదించుకుంది. బాలీవుడ్ లో నటించిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా కూడా.. చివరికి అనిమల్ సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటు తెలుగు ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీ కూడా ఆమెకు తిరుగులేని హీరోయిన్గా నిలబడిపోయింది.

See also  Raviteja World cup 2023 : వరల్డ్ కప్ లో రవితేజ కామెంట్రీ లో ఆ పాయింట్స్ వైరల్ అవుతున్నాయి..

Sreeleela-Rashmika-had-a-link

అయితే రష్మిక చేసిన మొదటి సినిమా తెలుగులో చలో సినిమాని మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదటిగా రష్మిక ని హీరోయిన్గా అనుకోలేదంట. శ్రీలీల ని ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట. ఎగ్జామ్స్ ఉన్నాయని, అందుకని ఆ సినిమాకి డేట్స్ ఇవ్వలేనని చెప్పిందంట. దానితో ఆ ఆఫర్ ఈ కన్నడ బ్యూటీ రష్మిక అందుకుంది. అలా రష్మిక , శ్రీలీల మధ్య అక్కడ నుండే లింకు మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలైనా పుష్ప, పుష్ప 2, అనిమల్ , అనిమల్ 2.. ఇలా అన్నిట్లో కూడా శ్రీలీలే ఉండునేమో అని నెటిజనులు అనుకుంటున్నారు. ఏదైనా ఇద్దరూ అదృష్ట జాతకురాళ్లే.. అందుకే దేవుడు వాళ్ళిద్దరికీ ఉన్న లింకుతో ఎవరికి ఏది ఎంత వరకు అవకాశం ఉందొ అందులో సక్సెస్ వచ్చిందని మరికొందరు అనుకుంటున్నారు.