Home Cinema Singer Sunitha: సింగర్ సునీత రెండో పెళ్ళి ఆ స్టార్ డైరెక్టర్ ను చేసుకుందాం అనుకుందా.?...

Singer Sunitha: సింగర్ సునీత రెండో పెళ్ళి ఆ స్టార్ డైరెక్టర్ ను చేసుకుందాం అనుకుందా.? కానీ.!

Singer Sunithas: కోయిల వంటి తన గానంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటలను పాడినటువంటి సింగర్ సునీత గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేని పేరు. సినీ ప్రియలకు మరీ ముఖ్యంగా గాయకులకు ఎంతో పరిచయం ఉన్న పేరు సింగర్ సునీత. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తుంది సింగర్ సునీత. అలాంటి సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్తతో ఏవేవో గొడవల కారణంగా తన భర్త కిరణ్ కు విడాకులు ఇచ్చేసి ఇద్దరు పిల్లలను తీసుకొని చాలా రోజుల పాటు ఒంటరిగా బ్రతికింది.

singer-sunitha-should-have-get-married-for-second-time-with-that-popular-director-from-tollywood

ఒంటరిగా బతుకుతున్న తన తల్లిని చూసి ఆ ఇద్దరు పిల్లలు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుని ఆలోచించుకుని రామకృష్ణ వీరపనేని అనే వ్యక్తికి ఇచ్చి రెండో వివాహం చేశారు. ఆ రామకృష్ణ వీరపనేని అందరూ మ్యాంగో రాము గా పిలుస్తుంటారు. కాగా ఈయనను రెండవ వివాహం ఆడకముందే సింగర్ సునీత మరొక స్టార్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిందని చాలా మంది అనుకున్నారట. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనుకున్నారు.? ఆ డైరెక్టర్ ఎవరో మరి ఇప్పుడు చూద్దాం.. సునీత చూడ్డానికి ఎంతో అందంగా చాలా యంగ్ గా కనిపిస్తూ తోటి సింగర్స్ కే కాక ఎంతో మంది సెలబ్రిటీలకు కూడా కంట్లో మంటగా ఉండేదట ఆ కారణం చేతనే ఆమె పై లేనిపోని నిందలు వేసి పలువురు మ్యూజిక్ డైరెక్టర్ తో లేనిపోని సంబంధాలు అంటగట్టారు. అందువల్లే ఆమెకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయని ఇండస్ట్రీలో ప్రచారం చేశారట.

See also  Ramyakrishna: తన పెళ్ళిలో కండిషన్.. పైగా ఆ హీరోతో తనకున్న సంబంధం గురించి చెప్పేసిన రమ్యకృష్ణ.

singer-sunitha-should-have-get-married-for-second-time-with-that-popular-director-from-tollywood

ఇక ఈ ప్రచారం కాస్త వాళ్ళ నోట్ల వీళ్ళ నోట్లో పడడంతో చివరికి తన భర్త కిరణ్ చెవిలో కూడా పడిందట. ఇక అప్పటి నుండే తన భర్త కిరణ్ ఆమె పై అనుమానం పెంచుకున్నాడట.. ఇదే కాకుండా సింగర్ సునీత స్నేహితుడైన డైరెక్టర్ వి ఎన్ ఆదిత్యతో సునీత కాస్త చణువుగా ఉండే సరికి వాళ్ళిద్దరి మధ్య లేనిపోని ఇల్లీగల్ సంబంధాన్ని అంట కట్టాడట. దాంతో ఈ విషయం కూడా ఆ నోట ఈ నోట పడి తన భర్త కు విడాకులు ఇచ్చి రెండవ పెళ్లికి సిద్దమవుతున్నదని చివరికి ఇండస్ట్రీలో మొత్తం సింగర్ సునీత ఆదిత్య ను రెండవ వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

See also  Allu Arjun - Sai Pallavi : అల్లు అర్జున్ సాయి పల్లవి మధ్య హైలెట్ డాన్స్ పోటీ..

singer-sunitha-should-have-get-married-for-second-time-with-that-popular-director-from-tollywood

కాగా అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇక సింగర్ సునీత తాను కష్టపడి సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని తన కుటుంబానికి వెచ్చించగా మరి కొంత భాగాన్ని తన స్నేహితులకు ఇచ్చేదట. ఇక ఈ విషయం గురించి నిత్యం తన భర్త కిరణ్ తో గొడవలు రాసాగాయట. ఇలా రోజు తన భర్తతో గొడవలు రావడంతో సతమతమైన సునీత (Singer Sunithas) ఓపిక నశించి తన భర్తకు విడాకులు ఇచ్చేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి తన నుండి దూరంగా వచ్చేసిందట.. ఆ తర్వాతే మ్యాంగో రామును రెండవ వివాహమాడింది.