Home Cinema Shubman Gill: సచిన్ కూతురు సారాతో కాకుండా మరొకరితో రొమాంటిక్ డేట్.. వీడియో వైరల్..

Shubman Gill: సచిన్ కూతురు సారాతో కాకుండా మరొకరితో రొమాంటిక్ డేట్.. వీడియో వైరల్..

Shubman Gill: ఈ సంవత్సరం శుభ్మన్ గిల్ హవా కొనసాగుతుందనే చెప్పాలి ఎందుకంటే వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఓపెనర్ గా తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు ఈ యువ భారత జట్టు బ్యాట్స్ మెన్. ఇక తను బ్యాక్ పట్టుకుంటే గ్రౌండ్ లో పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. ఫామ్ ఏది అనేది తనకు అవసరం లేదు పరుగులు రాబట్టడం సెంచరీలు కొట్టడమే అతని లక్ష్యం. ఇక మొన్న జరిగిన ఐపిఎల్ లో గుజరాత్ తరఫున ఓపెనింగ్ ప్లేస్ లో ఆడి ఐపీఎల్ టోర్నీ మొత్తంలోనే అత్యధిక పరుగులు సాధించాడు అన్న విషయం ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులకి తెలిసిన విషయమే.. ఇక వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఓపనర్ గా ఆడడమే కాకుండా ఇండియా తరఫున ముఖ్యమైన ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో విజయాలను భారత జట్టుకి అందించాడు.

See also  Samantha - Sreeja: ఓ వైపు సమంత మరోవైపు శ్రీజ - వీళ్లిద్దరికి ఒకేసారి అలా ఎలా జ్ఞానోదయం అయ్యిందబ్బా..

shubman-gill-on-a-romantic-date-with-other-than-sachins-daughter-sara

ఇక మొన్న ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి ఫైనల్ వరకు తీసుకు వెళ్లడంలో శుభ్మన్ గిల్ పాత్ర చాలా ఉంది. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ 2023లో 890 పరుగులు చేసి ఐపీఎల్లో ఈ సంవత్సరం అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ ను తన కైవసం చేసుకున్నాడు. ఇక గిల్ కేవలం తన బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే కాకుండా మైదానం లోపల కూడా ఎంతో దృష్టి సాదిస్తుంటాడు. ఇక ప్రస్తుతం మన విషయంలోకి వచ్చినట్లయితే.. గిల్ గ్రౌండ్ లోనే కాకుండా బయట అమ్మాయిలతో డేటింగ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో ఎన్నో పుకార్లు వైరల్ గా మారాయి.

See also  NBK 108: చివరి క్షణంలో ప్లాన్ మొత్తం మార్చి తమన్నా బదులు అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరో తెలుసా.?

shubman-gill-on-a-romantic-date-with-other-than-sachins-daughter-sara

ఇక ఆ పుకార్లు వచ్చింది సేమ్ టు సేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ట్రిప్ కి వెళ్లి ఒకే దగ్గర ఎలా ఫోటోలు దిగారో అలాగే గిల్, సారా లు కూడా ఓ హోటల్లో దిగిన ఫోటో వైరల్ అవ్వడంతో వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వెలుపడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కూడా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వ్యాపించాయి. కాగా ఇటీవలే ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రస్తుతమైతే గిల్ మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు విలువబడుతున్నాయి. పంజాబ్ బ్యాటర్ గిల్ స్పైడర్ మాన్: ఇన్ టు ది స్పైడర్ వర్డ్స్ యొక్క భారతీయ వెర్షన్ కు గాత్ర దానం చేశాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

See also  Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

shubman-gill-on-a-romantic-date-with-other-than-sachins-daughter-sara

యువ హిట్టర్ తన స్పైడర్ మాన్ ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నిహారికతో రొమాంటిక్ డేట్ లకి వెళ్ళాడు. ఇక ఈ వీడియో నిహారిక తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఆమె పోస్ట్ చేసిన ఆ పోస్ట్ కి అవాక్ వర్డ్ ఫస్ట్ డేట్ ఫుడ్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అనే టైటిల్ తో జతకట్టింది.. ఎంతో సరదాగా ఒకరికొకరు లైవ్ లో సరసాలు ఆడుకుంటున్నారు. అప్పుడు డేటింగ్ చాలా సరదాగా అనిపించింది. దాంతో ఈ వీడియో కు సంభందించిన క్లిప్పింగ్స్ ఏ కాకుండా యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండింగ్ గా ఉంటూ వైరల్ గా మారింది.