Home Cinema Samyutktha Menon: “సార్” హీరోయిన్ సంయుక్త మీనన్ సీనియర్ నటుడు నాజర్ తో రోమాన్స్.. ఛీ...

Samyutktha Menon: “సార్” హీరోయిన్ సంయుక్త మీనన్ సీనియర్ నటుడు నాజర్ తో రోమాన్స్.. ఛీ కొడుతున్న ఫాన్స్.!!

Bold Role With Senior Actor: టాలీవుడ్ లో మోస్ట్ లక్కీస్ట్ హీరోయిన్గా మారిపోయింది సంయుక్త మీనన్. తొలి చిత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన తర్వాత చాలా పాపులారిటీ దక్కించుకొని దాని తదుపరి బింబిసారా చిత్రంతో మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం సార్ సినిమాతో సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా ప్రస్తుతం పోటీపడుతుంది. సంయుక్త మీనం కేవలం ఇటు అందంతోనే కాకుండా అభినయంతో మొదటి సినిమాలోనే రప్పాడించగలనని అందరికీ అర్థం అయ్యేలా తెలియజేసింది ఈ అమ్మడు.

samyuktha-menon-to-act-in-bold-role-with-senior-actor-nassar

ప్రస్తుతం సంయుక్త మీనన్ టైం నడుస్తుందని చెప్పుకోవాలి.. స్టార్ హీరోలు సైతం ఈమెతో ఒక సినిమాలో నటిస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మడు డిమాండ్ ఎరేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే ఈ అమ్మడు మలయాళం లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు మలయాళంలో పది సినిమాలకు పైగా చేసింది. అదే కాక భీమ్లా నాయక్ ముందు తమిళనాడులో కూడా ఈ అమ్ముడు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

See also  Adipurush movie tickets : ఈ నంబర్ కలిస్తే ఆదిపురుష్ టికెట్ ఫ్రీ అంట!

samyuktha-menon-to-act-in-bold-role-with-senior-actor-nassar

ప్రస్తుతం అయితే ప్రముఖ సీనియర్ నటుడు అయినటువంటి నాజర్ తో కొన్ని బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో రేంజ్ కి ఎదుగుతున్న హీరోయిన్ కావడంతో ఆమె కూడా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరనున్న తరుణంలో.. వరుస హిట్స్ కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన హీరోయిన్ కాబట్టి ఈమె గురించి చాలా మంది సోషల్ మీడియాలో వెతకగా.. ఆమె 2021 సంవత్సరంలో చేసిన ఒక తమిళ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బయటపడ్డాయి. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన నెటిజన్స్.. ఆ తర్వాత అవి చాలా వైరల్ గా మారాయి ప్రస్తుతం దాని గురించే రచ్చ రంబోలా జరుగుతుంది. మరింతకి ఏంటా వీడియో దాని విషయాలు ఏంటో చూద్దాం..

See also  Sreeja: ఆ హింట్ ఇచ్చేసిన శ్రీజ.. వైరల్ అవుతున్న వార్త..

samyuktha-menon-to-act-in-bold-role-with-senior-actor-nassar

అయితే దాని గురించి వెతగ్గా 2021 సంవత్సరంలో ఆమె చేసిన తమిళ చిత్రం అది. ఆ చిత్రం పేరు ఎరిడా అందులో సంయుక్త మీనన్ చాలా బోల్డ్ గా నటించింది. అదే కాక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన (Bold Role With Senior Actor) నాజర్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి కూడా ఆమె ఏమాత్రం వెనకాడ లేదని ఆ వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఆ సన్నివేశాలు చూసిన ఆమె అభిమానులు అబ్బో ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోక తప్పలేదు. అయితే ఆ సినిమాలో సన్నివేశం కోసం మళ్లీ మీరు ఎక్కడెక్కడో వెతక్కుండా కింద వీడియోలో మీకోసం..

See also  Samantha: సీక్రెట్ గా తన భాయ్ ఫ్రండ్ ను పరిచయం చేసిన సమంత - మరి రెండో పెళ్ళి అతనితోనేనా.? ఫ్రూఫ్ ఇదే..