Home Cinema Samantha : వామ్మో ఆ హీరో తో రెచ్చిపోవడమే కాకుండా చాలా డబ్బు లాగుతున్న సమంత!

Samantha : వామ్మో ఆ హీరో తో రెచ్చిపోవడమే కాకుండా చాలా డబ్బు లాగుతున్న సమంత!

samantha-remuneration-is-very-high-in-that-web-series

Samantha : సమంత ఒక స్టార్ హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వెలుగు వెలుగుతుందో మనందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా నటిస్తూ.. తన ప్రతిభను ( Samantha remuneration is very high ) చాటుకుంటుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత తెలుగువారి అభిమానాన్ని కొండంత బలంగా అప్పుడే మూట కట్టేసుకుంటే.. ఇప్పటివరకు ఆమెపై ఉన్న క్రేజ్ ఎక్కడికి పోనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చింది. అది కేవలం ఆమె గొప్పతనం అనే.. ఆమె ట్యాలెంటు ఆమె కష్టపడే విధానం.. అని చెప్పుకోవచ్చు. సమంత ఇటీవల నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

samantha-remuneration-is-very-high-in-that-web-series

80 కోట్ల బడ్జెట్తో ఆల్ ఇండియా సినిమాగా తరగెక్కించిన శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం నిజంగా బాధాకరమే. ఎంతగా దాన్ని జీర్ణించుకుందాం అనుకున్నా కూడా.. సినీ అభిమానులు గాని, సినిమా రంగం గానీ, సమంత ( Samantha remuneration is very high ) అభిమానులు గాని ఒప్పుకోలేకపోతున్నారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఎందుకంత గట్టిగా పడిపోయింది అంటే.. దానికి ఎన్నో రీజన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఏదేమైనా 80 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఆ సినిమాలో హీరో హీరోయిన్ రెండు పాత్రలో మొత్తం మీద ఎక్కువ బాధ్యత సమంతదే.. అలాంటి సమంత అంత అట్టర్ ప్లాప్ ని మూట కట్టుకున్న తర్వాత .. ఆమె కెరీర్ మీద చాలా గట్టి దెబ్బ తగులుతుందని అప్పుడు అందరూ అంచనాలు వేశారు.

See also  Allu Arjun : ఒక్క సారైనా అల్లు అర్జున్ తో చేయాలి.. సినిమా కాదండోయ్ అదే..

samantha-remuneration-is-very-high-in-that-web-series

 

ఇక సమంత పని అయిపోయిందని.. ఈమెకి ఇంకా కెరీర్ లేదని.. ఈవిడ రెమ్యూనిరేషన్ అన్నీ కూడా భారీగా తగ్గుతాయి అని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. సమంతా ఇప్పుడు సెటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో సమంతకు జతగా వరుణ్ ధావన్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ( Samantha remuneration is very high ) ఈ సినిమాలో సమంత చాలా బోల్డ్ గా నటించిందని.. రొమాంటిక్ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయని.. అలా ఆ హీరోతో రెచ్చిపోయి నటించడానికి సమంత   చేయడానికి ఒప్పుకునే  సైన్ చేసిందని వార్తలు అయితే గట్టిగానే వచ్చాయి. అయితే సమంత వెబ్ సిరీస్లో ఇప్పుడు వరుణ్ ధావన్ రెచ్చిపోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

See also  Senior Stars: అలనాటి సీనియర్ తారలు శారీరకంగా, మానసికంగా మోసపోయిన వాళ్ళు వీళ్ళే..

samantha-remuneration-is-very-high-in-that-web-series

అతనితో రెచ్చిపోవడం అనేది పక్కన పెడితే.. దానితోపాటు ఇంకో వార్త ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సమంత స్టార్ హీరోలను మించిపోయి రెమ్యూనరేషన్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. సిటాడల్ కోసం సమంతకు వాళ్ళు ఇచ్చిన రెమ్యూనిరేషన్ 10 కోట్లు అంట. పది కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా ఇంత రెమ్యూనిరేషన్ లేదు.. పైగా 80 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా డిజాస్టర్ అవడంతో దాని తర్వాతనే సమంతకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి వెబ్సీరీస్ తీయడం అంటే మామూలు మాట కాదు. అంటే ఈ లెక్కల్లో సమంత రేంజ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవాలి. తన సినిమా కెరీర్ కోసం ఇంత కష్టపడుతున్న సమంత జీవితంలోకి మంచి తోడు కూడా వస్తే బాగుణ్ణు అని అభిమానులు అనుకుంటున్నారు.