Home Cinema Samantha: తన జీవితంలోకి కొత్త మెంబెర్స్ ను ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పరిచయం చేసిన...

Samantha: తన జీవితంలోకి కొత్త మెంబెర్స్ ను ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పరిచయం చేసిన సమంత. మరి ఎవరో తెలుసా.?

Samantha New Members: మరి ముఖ్యంగా చెప్పాలంటే సమంత అభిమానులకి ఇది కాస్తంత షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎప్పుడు నిత్యం ఆమె గురించి ఆరా తీసు ఆమె అభిమానులు తన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడమే వీళ్ళ పని. మరి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు కదా.! అందులో మరీ ముఖ్యంగా డై హర్ట్ ఫ్యాన్స్ ఉంటారు కూడా. కాగా సమంత తన జీవితంలోకి ఓ కొత్త నెంబర్ ని యాడ్ చేసిందంట. మరి ఆ నెంబర్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న మీడియా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తెగ వైరల్ చేస్తున్నారు.

samantha-introduced-new-members-into-her-life-silently-without-anyone-knowing-do-you-know-who-else

మనందరికీ తెలిసిందే కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించు కోకుండా దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సమంత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. కాగా ప్రస్తుతం సమంత ఖుషి, సిటాడల్ చిత్రాలతో చాలా బిజీగా గడుపుతుంది. కాగా మళ్లీ మరొక సారి మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె వ్యాధికి సంబంధించి చాలా వరకు ఆమెకు ప్రశాంతత అవసరం అందుకే ఆమె నిత్యం మెడిటేషన్ చేస్తూ ఉంది.

See also  Anasuya Bharadwaj: ఆ విషయం గురించి అందరికీ ఓపెన్ గా చెబుతూ అందరి ముందు బోరుగా ఏడ్చిన అనసూయ..!!

samantha-introduced-new-members-into-her-life-silently-without-anyone-knowing-do-you-know-who-else

ఆధ్యాత్మిక మందిరాలలో ధ్యానాలు సైతం చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా కూడా మారాయి. ఇక సమంత అభిమానులకి తెలుసు సమంతకు మొదటి నుంచి పెట్స్ అంటే ఎంత ఇష్టమో.. చైతుతో ఉన్న సమయంలో కూడా ఆమె పెట్స్ ను ఎంతగానో ఇష్టపడేది. సమంత దగ్గర ప్రస్తుతం రెండు పెట్స్ ఉన్నాయి. చాలా కాలంగా ఆమె దగ్గర హష్ అనే డాగ్ ఉండగా నాగచైతన్యతో హాష్ కి తోడుగా నాషా  అనే పెట్ డాగ్ ను కూడా దానికి తోడుగా తీసుకు వచ్చారు. ఇక ఈ రెండిటి పెట్స్ తో తాను ఎంతో సరదాగా గడుపుతానంటూ ఎన్నో సార్లు చెప్పుకు వచ్చింది. ఇక ఇటీవలే ఇదే ఫ్యామిలీలోకి మరొక పెట్ ను గలాటో వచ్చి చేరింది.

See also  హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

samantha-introduced-new-members-into-her-life-silently-without-anyone-knowing-do-you-know-who-else

గలాటో అంటే మరేదో అనుకునేరు పిల్లి పిల్ల. గలాటో దాని ముద్దు పేరు.. కాబట్టి సమంత (Samantha New Members) ఫ్యామిలీలోకి కొత్త ఫ్రెండ్ వచ్చినట్లేగా అని చెబుతున్నారు సమంత అభిమానులు. దాంతో ఒక్క సారిగా ఈ ఫోటోలో నెట్టింట వైరల్ గా మారాయి. గలాటో తో ఉన్న ఫోటోని సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టేటస్ గా పెట్టింది. అలా గుడ్ మార్నింగ్ చెప్తూ గలాటో తో ఉన్న ఫోటో షేర్ చేయగా నెట్టింట ఒక్కసారి వైరల్ గా మారిపోయింది ఆ చిత్రం.. ఇక ఆ ఫోటోలో గలాటో ఎంతో క్యూట్ గా అమాయకంగా చూస్తూ ఉంది. అలా సమంతకు పెట్స్ అంటే ఇంత అష్టమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటీజన్స్.