Home Cinema Priyanka Chopra: సంచలనమైన కామెంట్స్ సమంత పై చేసిన ప్రియాంక చోప్రా.. కారణాలు అవేనా.?

Priyanka Chopra: సంచలనమైన కామెంట్స్ సమంత పై చేసిన ప్రియాంక చోప్రా.. కారణాలు అవేనా.?

Priyanka Chopra Comments: సమంత.సమంత..సమంత…కనీసం వారానికి ఐదు రోజులు ఈమె పేరు తలుచుకోకుండా సినీ ఇండస్ట్రీ మాత్రం మరి ముఖ్యంగా టాలీవుడ్ అసలు ఉండలేదు. అలాంటి భారీ క్రేజ్ ఆమె స్వంతం. అలాంటి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత గురించి మనందరికీ తెలుసు..స్టార్ హీరో ఎవరన్నా ఏదన్నా సినిమా వస్తుంది అంటే అందులో మొదటి హీరోయిన్ గా అవకాశం వచ్చేది సమంతకే. అంతలా తను గుర్తింపు పొందింది. అలాంటి సమంత నాగచైతన్య తో విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ కి గురై మయోసైటిస్ వ్యాధి రావడం..ఇటీవలే ఆ వ్యాధి నుంచి కోలుకోవడం..

priyanka-chopra-made-this-kind-of-comments-about-samantha

ఆ తర్వాత సమంత సైన్ చేసిన సినిమాలన్నిటితో బిజీబిజీగా సాగుతుంది ఆమె సినీ ప్రయాణం. ఇక ప్రస్తుతం అయితే శాకుంతలం సినిమా విడుదల సిద్ధంగా ఉంది కనుక ఈ చిత్ర ప్రమోషన్ లో చాలా బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ చిత్రం ఈనెల 14వ తారీఖున విడుదల కానుంది. ఇలా ఓ పక్క విడుదల చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క తను సైన్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో చాలా బిజీ బిజీగా సాగుతుంది సమంత సినీ ప్రయాణం. ప్రస్తుతం సమంత హాలీవుడ్లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడల్ వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో ఆ పేరుతోనే తీయనున్నారు.

See also  Prabhas: వేణు స్వామి చెప్పిందే నిజమైందా..?? ప్రభాస్ విషయంలో...!!

priyanka-chopra-made-this-kind-of-comments-about-samantha

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలుసు.. ఇందులో సమంత నటిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా సమంత గురించి మాట్లాడుతూ ఆమె పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత సరసన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించనున్నాడు. ఈ సిరీస్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం వరుణ్ ధావన్ ను కలిసినప్పుడు ఈ సిరీస్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయని చెప్పాడు. నేను ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రియాంక చోప్రా.

See also  Megastar Chiranjeevi: చిరంజీవి చివరి కోరిక ఇదే - చనిపోయేలోపు ఒక్కసారైనా అలా..!!

priyanka-chopra-made-this-kind-of-comments-about-samantha

ఎందుకంటే ఈ సిరీస్ హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించగా, ఇండియన్ వెర్షన్ లో ఆమె పాత్రలో సమంత నటిస్తున్నారు. ఇక ఇదే విషయం పట్ల  ఆమె (Priyanka Chopra Comments) సమంత గురించి మాట్లాడుతూ..సమంతకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నటన విషయంలో ఆమె అద్భుత నటి..ఆమెకు ఈ విషయంలో ఎలాంటి సలహా, సూచనలు ఇవ్వాల్సిన పనేలేదు. ఆమె కచ్చితంగా 100% ఎఫ్ఫర్ట్ ఇస్తు దేనినయినా ఎదుర్కోనగలదు అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించింది ప్రియాంక చోప్రా. దీన్నిబట్టే మనకు అర్థమవుతుంది సమంత టాలెంట్ ఏంటో.. హాలీవుడ్ రేంజ్ లో ఎదిగిన నటి కూడా సమంతను పొగుడుతున్నారంటే సమంత ఏ స్థాయికి ఎదిగిందో మనకు అర్థం అవుతుంది.