Pooja Hegde : ముందు రోజుల్లో కుర్రాళ్ళు అమ్మాయిలను ఆటపట్టించాలన్నా.. వాళ్ళు మాట్లాడే మాటల్లో లేని మీనింగ్ లన్నీ వెతికి ఏవైనా అనాలి అనుకున్నా.. వాళ్ళు చుట్టూ ఉన్న అమ్మాయిలానో, కాలేజీలో ఉన్న అమ్మాయిలనో బాగా తెలిసిన అమ్మాయి లనో అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్లకి తెలియకపోయినా, అవతల వాళ్ళు సెలబ్రిటీ అయినా, ఎవరైనా కూడా సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు బాగా కనెక్ట్ ( Pooja Hegde getting trolled ) అవుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న సెలెబ్రెటీస్ ని.. హీరోయిన్స్ ని అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు. పాపం వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వీళ్ళు ఏదో ఒక కోణం వెతుక్కుని దాన్ని వైరల్ చేస్తున్నారు.
ఇటీవల పూజా హెగ్డే చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజ హెగ్డే టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లి ఏకంగా సల్మాన్ ఖాన్ పక్కన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా హిట్ అయ్యి ఉంటె ఆమె కెరియర్ ఒక రేంజ్ లో ఉందును గాని సినిమా ఫ్లాప్ అవ్వడం వలన.. ఈమె కెరియర్ బాలీవుడ్ ఎలా ఉంటాది అన్న పాయింట్ పక్కన పెడితే.. ఒక ఇంటర్వ్యూ లో ( Pooja Hegde getting trolled ) పూజ హగ్దే చెప్పిన కొన్ని బ్యూటీ సీక్రెట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. పూజ హగ్దే కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఏవీ కూడా వాడదంట. కేవలం జున్ను పిండినే ప్రిఫర్ చేస్తాదట. తలకి ఇప్పటికీ బాగా కొబ్బరి నూనె రాస్తాదంట.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పూజ హెగ్డే కి నైట్ పడుకునే ముందు మసాజ్ చేసుకోవడం అలవాటు అంట అంతే కదా ఫుడ్ విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటాదంట. ప్రతీ రోజు ఒక స్పూన్ నెయ్యి, పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కచ్చితంగా తీసుకుంటాదట. ప్రతీ రోజు ఫుడ్ తిన్న తరవాత ఖచ్చితంగా రెండు గంటలైనా నడుస్తాదంట. అలాగే పూజ హగ్దే కి ( Pooja Hegde getting trolled ) ఆయుర్వేద మసాజ్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళు గోరువెచ్చని ఆయిల్ తీసుకొని బాడీ బ్యాక్ సైడ్ లో వేసి, రుద్దుతూ ఉంటే అమ్మడికి చాలా ఇష్టం అంట. ఎప్పుడైతే పాపం తన ఇష్టాన్ని చెప్పిందో మన కుర్రాళ్ళు ఊరుకోవడం లేదు.
పూజకి అక్కడ నొక్కితే చాలా ఇష్టం అంట! అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పాపం పూజ హగ్దే బ్యూటీ సీక్రెట్ చెబితే.. దానిని బాగా తెలుసుకుని.. ఆచరించడం, పాటించడం, నాలెడ్జ్ పెంచుకోవడం మానేసి.. మన కోసం బ్యూటీ సీక్రెట్స్ ఓపెన్ గా చెప్పిన మాటల్లో వేరే మీనింగ్ లు వెతుకుతూ.. నానా కామెంట్లు చేస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. భూమి మీద మనకోసం తిరుగుతున్న స్టార్స్ లా హీరోయిన్స్ వాళ్ళ అందాన్ని వాళ్ళు క్సాపాడుకుంటూ , సౌందర్యంగా మనకు కనిపిస్తూ వినోదాన్ని ఆనందాన్ని ఇస్తున్న హీరోయిన్స్ ఏం మాట్లాడినా.. తప్పుగా మాట్లాడాలనే ఉద్దేశం మన నెటిజనులకు లేదు కానీ.. మరి వాళ్ళ నటనతోనే కాకుండా రియల్ వాళ్ళ మాటలను కూడా ఎంజాయ్ చేయాలి అనుకోవడంలో తప్పు లేదని మరికొందరు నెటిజనులు వాపోతున్నారు..