Home Cinema Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో దాని గురించి...

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో దాని గురించి వాళ్లేమనుకుంటున్నారో తెలుసా?

ntr-watch-price-which-he-wore-at-nephews-wedding-know-the-exact-cost-of-it

Jr. NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో నాటు నాటు అనే పాటతో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ( NTR watch price which he wore at nephews wedding ) ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందారు. ఈ సినిమా తర్వాత వీళ్ళు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్పై పై.. యావత్ ప్రపంచ సినిమా ఇండస్ట్రీ కన్నేసి ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ముగ్గురికి ముగ్గురు ఎవరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వాళ్లు బిజీగా ఉంటూ.. సక్సెస్ ని హై లెవెల్లో సాధించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.

ntr-watch-price-which-he-wore-at-nephews-wedding-know-the-exact-cost-of-it

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ మొదటిసారిగా తెలుగులో హీరోయిన్గా నటిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ( NTR watch price which he wore at nephews wedding ) జాన్వి కపూర్ ల జంట చూసేందుకు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత వచ్చే సినిమా ప్రాజెక్టు ఎంత బాగుంటుందో అనే కుతూహలంతో అభిమానులు అందరూ చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మేనల్లుడు పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

See also  Mega Family: మెగా కుటుంబంలో వరుసగా విడాకుల నేపధ్యంలో చిరు సంచలన నిర్ణయం. తీవ్ర నిరాశలో అభిమానులు.

ntr-watch-price-which-he-wore-at-nephews-wedding-know-the-exact-cost-of-it

ఈ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తూ ఉండగా.. అందులో ముఖ్యంగా ఈ పెళ్లికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి వాచ్లు అంటే చాలా ఇష్టం అన్న సంగతి ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. ఆయన ( NTR watch price which he wore at nephews wedding ) వెరైటీ వెరైటీ వాచ్ లు, మంచి మంచి కాస్ట్లీ వాచెస్ పెట్టుకుంటారు. అయితే ఈసారి మేనల్లుడు పెళ్లికి పెట్టుకున్న వాచ్ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ అని, చాలా స్పెషల్ వాచ్ అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వాచ్ ఖరీదు 2.45 కోట్లని తెలుస్తుంది. దీనితో నెటిజనులంతా జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచెస్ అన్ని కోట్ల విలువ చేసే వాచ్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడి పెట్టుకుంటాడా అని అనుకుంటున్నారు.

See also  Jr NTR - Allu Arjun : జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి ఫైట్ ఉంటాదని ఊహించి ఉండరు కదా?

ntr-watch-price-which-he-wore-at-nephews-wedding-know-the-exact-cost-of-it

అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఉంటే ఆ డబ్బుతో సగటు సామాన్యుడు జీవితాలు కనీసం ఒక రెండు మూడు జీవితాలు జీవితాంతం సెటిలైపోతాయని.. అంత డబ్బుతో కేవలం చేతికి వాచి పెట్టుకోవడం నిజంగా ఎన్టీఆర్ అదృష్టమని కొందరు అనుకుంటున్నారు. ఫిలిప్ కంపెనీకి చెందిన వాచ్ అంట. హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు హర్ష పెళ్లి 20 వ తేదీ గచ్చిబౌలిలో జరిగింది. ఈ పెళ్లికి నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చారు. కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన అతిధులు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లిలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు సొంత అక్క కొడుకు పెళ్లి అవ్వడం వలన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆనందంగా, సూపర్ గా రెడీ అయి కోట్లు విలువ చేసే వాచ్ పెట్టుకుని వచ్చి మరి.. అందరితో ఎంతో సహజంగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.