Home Cinema Niharika : పెళ్లి గురించి నోరు విప్పిన నిహారిక.. అందుకే తన కోసం అందరూ వెయిటింగ్...

Niharika : పెళ్లి గురించి నోరు విప్పిన నిహారిక.. అందుకే తన కోసం అందరూ వెయిటింగ్ అంట.

niharika-comments-about-varun-tej-and-lavanya-tripathis-marriage

Niharika : ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక. మెగా కుటుంబం నుంచి ఎంతమంది మెగా హీరోలు వచ్చినప్పటికీ.. ఆడపిల్లల్లో మాత్రం ధైర్యంగా సినిమా ఇండస్ట్రీలోకి ( Niharika comments about marriage ) అడుగుపెట్టిన హీరోయిన్గా నిలబెట్టుకోవడానికి ముందుకొచ్చిన అమ్మాయి నిహారిక. నిహారిక ఒక మనసు సినిమా తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ఆమె సినిమాలకు దూరంగా అయిపోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. కానీ కొన్ని కారణాల వలన భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

niharika-comments-varun-tej-marriage

నిహారిక సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి దూరమైంది కానీ.. ఆ కళా రంగానికి మాత్రం దూరం కాలేకపోయింది. ఆమె ఎప్పటికప్పుడు వెబ్ సిరీస్ నిర్మించడం, అందులో పాత్రలు నటించడం ఇలా చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆమె వెబ్ సీరియస్ నిర్మించే క్రమంలో బిజీ బిజీగా ఉంది. అతి తొందరలోనే సినిమా ( Niharika comments about marriage ) రంగంలో మళ్లీ హీరోయిన్గా అడుగుపెడుతుందని అనుకుంటున్నారు. అలా నిహారిక ధైర్యంగా ముందుకు వచ్చి నటించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ముందు ముందుకు ఏమవుతుందో.. ఆమె సినిమా రంగంలో మళ్లీ హీరోయిన్గా అడుగుపెడుతుందా లేదా ఎలాంటి ఆఫర్స్ వస్తాయి.. తన నటన ప్రతిభ ఏమైనా ఇంకా బాగా పెంచుకొని ఉంటుందా అనేది చూడాలి..

See also  Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

niharika-marriage-comments

ఇదిలా ఉంటే.. నిహారిక ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక మాట్లాడుతూ.. నేను నా ఫ్యామిలీ ఇటీవల కన్యాకు వెళ్ళాం. ఎప్పటి నుంచో అనుకున్నా ఇప్పటికి కుదిరింది. నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే టైం దొరికినందుకు, మేమంతా కలిసి ఎంజాయ్ ( Niharika comments about marriage ) చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. అయితే అక్కడ నుంచి నిహారిక కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇండియా వచ్చేసారంట. నిహారిక మాత్రం అక్కడే అమెరికాలో ఫ్రెండ్స్ తో కలిసి ఇంకా కొంతకాలం ఉండాలని ఉండిపోయింది అంట. దానికి కారణం ఆమె చేతిలో చాలా వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ ఉండడం, ఒక సినిమా కూడా ఒప్పుకోవడం జరిగిందట.

See also  Prabhas : అదిరిపోయే వార్త.. ప్రభాస్ కి ఆమెతో పెళ్లి కి ప్లేస్ కూడా ఫిక్స్..

niharika-varun-tej-lavanya-marriage-comments

ఒక 20 రోజులు బ్రేక్ కావాలని అక్కడ అమెరికాలో ఉండిపోయింది అంట. ఇంకా నిహారిక మాట్లాడుతూ.. వరుణ్ తేజ్, లావణ్యలా పెళ్లి గురించి మాట్లాడింది. వరుణ్ తేజ్, లావణ్య జంట చాలా బాగుంటుందని.. వాళ్ల పెళ్లి అతి తొందరలోనే జరగబోతుందని.. అన్నయ్య నన్ను ఎప్పుడు వస్తావు నువ్వు? ఇక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి తొందరగా రా అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది. లావణ్య త్రిపాఠీ ముందు నుంచి తనకి బాగా తెలుసని.. చాలా సరదాగా మాట్లాడుతుందని.. వరుణ్ – లావణ్యల జంట చాలా బాగుంటుందని చెప్పింది. అన్నయ్య నన్ను పెళ్లి పనుల గురించి పిలవడం.. నా గురించి వెయిట్ చేస్తున్నానని చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందని.. చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇలా నిహారిక వరుణ్ తేజ్ పెళ్లి గురించి నోరు విప్పి చెప్పడమే కాకుండా.. తన గురించి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పింది.