Home Cinema Nani: అందరిలో అలాంటి ప్రశ్నకు అదిరిపోయే జవాబు ఇచ్చిన నాని..

Nani: అందరిలో అలాంటి ప్రశ్నకు అదిరిపోయే జవాబు ఇచ్చిన నాని..

nani-gave-a-super-answer-to-his-fan-in-the-hai-nanna-movie-promotion

Nani: నాచురల్ స్టార్ నాని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. నాని కి అలాంటి బిరుదు రావడానికి కారణం తన నటించే నటనలో, తాను చేసే పాత్రలో పూర్తిగా లీనమైపోయే ఆ పాత్రకి న్యాయం చేయడం ( Nani gave a super answer ) వలన, చాలా నేచురల్ గా నటించడం వలన నేచురల్ స్టార్ నాని అని పేరు సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు నాని సినిమా అంటే ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు ప్రేక్షకులు. ఆ సినిమా కొంచెం బాగున్నా కూడా మంచి ఆదరణ చూపిస్తారు.

Nani-super-answer

ఇటీవల రిలీజైన నాని సినిమా దసరా మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ నాని.. హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ( Nani gave a super answer ) ట్రైలర్, టీజర్, పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. హాయ్ నాన్న సినిమా కాన్సెప్టు ఒక చిన్న పిల్లలకు తండ్రిగా నాని నటిస్తున్న సంగతి అర్థమవుతుంది. ఈ సినిమాలో తండ్రిగా ఎంత అద్భుతంగా నటిస్తాడో అందరూ ఊహించగలరు.ఎందుకంటే ఇప్పటికే నాని ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు ఇంతకు ముందు చేసే ఉన్నాడు.

See also  Colours Swathi: ఆమె వల్లనే కలర్స్ స్వాతి కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా తొక్కేసింది.

Nani-hai-nanna-movie

ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాలి ఠాకూర్ నటిస్తుంది. నాని- మృనాలి ఠాకూర్ కాంబినేషన్లో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరి అంచనాలు.ఈ సినిమా రిలీజ్ కు వచ్చే నెల దగ్గరికి వస్తున్నందుకు గాను.. సినిమా ప్రమోషన్ విషయంలో నాని గట్టిగానే తిరుగుతున్నాడు. ప్రమోషన్ నిమిత్తం నాని పాల్గొన్న ఒక ప్రోగ్రాంలో ( Nani gave a super answer ) ఒక అభిమాని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. నాని గారు మీరు తలుచుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చు కదా.. మీరు ఎందుకు చిన్న చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు అని అడిగాడు. దానికి నాని చెప్పిన సమాధానం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

See also  Singer Chinmayi: సమంత కాపురం కూలిపోవడానికి సింగర్ చిన్మయి కారణమా.? వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

Nani-hai-nanna-movie-promotion

అభిమాని అడిగిన ప్రశ్నకి నాని ఒక చిన్న చిరునవ్వు నవ్వి.. మీరు కేవలం పెద్ద హీరోల సినిమాలే చూడొచ్చు కదా కానీ నాని లాంటి సామాన్యమైన హీరో సినిమాలను ఎందుకు చూస్తున్నారు. మీకు సినిమాకు నచ్చితే, మీకు నేను చేసిన సినిమా, పాత్ర నచ్చితే నన్ను ఎలా ఆదరిస్తున్నారో.. అలాగే నా మనసుకి నచ్చిన కథ దొరికితే నేను కూడా దర్శకుల్ని అలాగే ఆదరిస్తాను అని చాలా వినయంగా సమాధానం చెప్పాడు. దీనితో అభిమానులంతా ఎంతైనా కూడా మా నాని సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి డిసెంబర్ 7 వతేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకు పొందుతుందో చూడాలి..