Home Cinema Naga Chaitanya: ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కారులో అడ్డంగా పోలీసులకు బుక్కయిన చైతూ..

Naga Chaitanya: ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కారులో అడ్డంగా పోలీసులకు బుక్కయిన చైతూ..

: అక్కినేని నాగచైతన్య, కృతిక శెట్టి హీరో హీరోయిన్లుగా రేపు విడుదల అవబోతున్న చిత్రం కస్టడి.. ఇక ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్నది. మే 5వ తారీఖున ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నది. ఇక ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ మొత్తం చాలా రోజుల నుంచి వరుసగా ప్రమోషన్ లో పాల్గొంటూ సినిమానను చాలా ప్రమోట్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపద్యంలో కూడా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు కూడా.. దాంతో తాజాగా వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఓ గేమ్ ఆడారు. (Naga Chaitanya Stopped by police).

See also  Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్...

naga-chaitanya-stopped-by-police-while-he-was-with-a-girl-in-his-car

ఆ గేమ్ ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో పాల్గొన్న నాగచైతన్య ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురైనప్పటికీ వాటిని చాలా సింపుల్ గా ఎదుర్కొన్నాడు. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే.. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తాప పడ్డారా.? అంటే చైతు నా జీవితంలో అలాంటిదేమీ లేదు కానీ ఓ రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎంతో బాధపడ్డానని తెలిపారు. దాని తర్వాత చైతు ని యాంకర్ మీరు కారులో ఎవరైనా అమ్మాయితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయారా అని అడగ్గా.? అవును.! దొరికిపోయాను (Naga Chaitanya Stopped by police) పోలీసులకు అంటూ నవ్వుతూ చైతు సమాధానం తెలిపారు. దీంతో ప్రస్తుతం చైతూ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.

See also  Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ మరియు రష్మిక లు కలిసి అక్కడ అడ్డంగా దొరికిపోయారు..

naga-chaitanya-stopped-by-police-while-he-was-with-a-girl-in-his-car

ఇక చైతు నటించిన లాల్ సింగ్ చద్దా, థాంక్యూ ఈ రెండు చిత్రాలు ప్లాప్ అవడంతో.. ప్రస్తుతం నాగచైతన్య ఆశలన్నీ పెట్టుకున్న ఏకైక చిత్రం కస్టడి. కృతిక శెట్టి కూడా ఈ చిత్రం పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి రేపు విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత అలరిస్తుందో వేచి చూడాలి. మరి అదే విధంగా చైతు పర్సనల్ కెరియర్ విషయానికొస్తే ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉండలేక కేవలం నాలుగు సంవత్సరాలకే వీళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకొని ఎవరు అన్నట్టు చూసుకున్నారు.

See also  Nandamuri Kalyan Ram: బ్రేకింగ్ న్యూస్.. షూటింగ్ సెట్ లో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు..

naga-chaitanya-stopped-by-police-while-he-was-with-a-girl-in-his-car

ఇక ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మోడల్, హీరోయిన్ శోభిత దూళిపాల తో చైతు సీక్రెట్ ఎఫైర్ ఉన్నదని.. మరి అదే కాకుండా వీళ్ళిద్దరూ త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు మనందరికీ వినిపించాయి. ఇదే కాకుండా మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కలిసి లండన్ కు డేటుకు వెళ్లారంటూ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే.. దాంతో ఈ రిలేషన్స్ నిజమేనని చాలామంది భావిస్తున్నారు. ఇదే కాకుండా అక్కినేని నాగచైతన్యకు కాబోయే రెండవ భార్య ఈమనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడిచింది. ఇక ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ గురించి గుసగుసలాడుకున్నారు.